Перейти к содержимому

బయట సాఫ్ట్… లోపల క్రంచీ! 😍 ఈ మోదకాలు ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు

Manudiaries

0:00 / 0:00

బయట సాఫ్ట్… లోపల క్రంచీ! 😍 ఈ మోదకాలు ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు

96 просмотров · 3 дня назад
Manudiaries
99 подписчиков
96 просмотров · 3 дня назад
వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలను ఈ వినాయక చవితికి మన ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. 🙏🐘 బయట సాఫ్ట్‌గా, లోపల కొబ్బరి, బెల్లం, డ్రై ఫ్రూట్స్‌తో క్రంచీగా, స్వీట్‌గా ఎంతో టేస్టీగా ఉండే ఈ మోదకాలు తప్పకుండా ట్రై చేయండి. 😋 అలాగే వినాయకుడికి మోదకాలు ఎందుకు ఇష్టం? మోదకాలను ఎందుకు నైవేద్యంగా పెడతారు? అనే చిన్న కథను కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. 🙏✨ ఈ రెసిపీ మీకు నచ్చితే Like 👍 | Share 📲 | Subscribe ❤️ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీలు మరియు ఉపయోగకరమైన వీడియోల కోసం Manu Diariesని Subscribe చేసుకోండి. 💕 #️⃣ Hashtags #ModakRecipe #Modak #GaneshChaturthi #GaneshChaturthiSpecial #VinayakaChavithi #VinayakaChavithiSpecial #GaneshSpecial #ModakRecipeInTelugu #TeluguRecipes #IndianSweets #HomemadeModak #GanpatiBappa #ManuDiaries