Tea, Coffee: వేడి వేడి టీ, అన్నవాహిక అంతర్గత పొరలను దెబ్బతీస్తోందా? క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఎంత?
BBC News Telugu
0:00 / 0:00
Tea, Coffee: వేడి వేడి టీ, అన్నవాహిక అంతర్గత పొరలను దెబ్బతీస్తోందా? క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఎంత?
52 634 просмотра · 1 день назад
BBC News Telugu
2,15 млн подписчиков
52 634 просмотра · 1 день назад
టీ, కాఫీ లాంటి పానీయాలు బాగా వేడిగా తాగడం వల్ల అన్నవాహికకు క్యాన్సర్ సోకే ప్రమాదం ఎక్కువవుతుందని యూకే పరిశోధనలు చెబుతున్నాయి. గోరువెచ్చగా టీ, కాఫీ లాంటి పానీయాలు తీసుకునేవారి కంటే వాటిని ఎక్కువ వేడిగా తాగేవారు క్యాన్సర్ బారినపడే ముప్పు మూడు రెట్లు అధికంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది.
#Healtht #CancerAwareness #MedicalResearch #Tea #Coffee
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్: https://www.bbc.com/telugu