Перейти к содержимому

🔴 LIVE: మంగళవారం ఉదయం తప్పక వినాల్సిన శ్రీ మహాలక్ష్మి సుప్రభాతం | Mahalakshmi Suprabhatam Telugu

V1 News

0:00 / 0:00

🔴 LIVE: మంగళవారం ఉదయం తప్పక వినాల్సిన శ్రీ మహాలక్ష్మి సుప్రభాతం | Mahalakshmi Suprabhatam Telugu

928 просмотров · Трансляция закончилась 2 недели назад
V1 News
958 подписчиков
928 просмотров · Трансляция закончилась 2 недели назад
🔴 LIVE: మంగళవారం ఉదయం తప్పక వినాల్సిన శ్రీ మహాలక్ష్మి సుప్రభాతం | Mahalakshmi Suprabhatam Telugu శుక్రవారం ఉదయం తప్పక వినాల్సిన శ్రీ మహాలక్ష్మి సుప్రభాతం | Mahalakshmi Suprabhatam Telugu శుక్రవారం ఉదయాన్నే నిద్రలేవగానే మహాలక్ష్మి అమ్మవారి సుప్రభాతం వినడం ఎంతో శుభకరం. రోజు ప్రారంభంలోనే ఈ పవిత్రమైన స్తోత్రం మీ ఇంట ధ్వనిస్తే, రోజంతా సానుకూల శక్తి (Positive Energy) మరియు లక్ష్మీదేవి కటాక్షం మీ వెంటే ఉంటాయి. దరిద్ర బాధలు అన్నీ తొలగిపోయి, మీ ఇల్లు సిరిసంపదలతో, సుఖసంతోషాలతో తులతూగాలని ప్రార్థిస్తూ... Sahasra Devotionals కి స్వాగతం! 🌅 ఓం శ్రీలక్ష్మి శ్రీమహాలక్ష్మి క్షీరసాగరకన్యకే ఉత్తిష్ఠ హరిసంప్రీతే భక్తానాం భాగ్యదాయిని ఉత్తిష్ఠోత్తిష్ఠ శ్రీలక్ష్మి విష్ణువక్షస్థలాలయే ఉత్తిష్ఠ కరుణాపూర్ణే లోకానాం శుభదాయిని #LakshmiDeviSuprabhatam #FridayMorning #SukravaramPatalu #Mahalakshmi #MorningPrayer #SahasraDevotionals #LakshmiDeviSongs #telugudevotional #MahalakshmidSongs #ammavarisongs