Перейти к содержимому

ఇల్లల్లోన పండుగంట కళ్లలోన కాంతిలంట | illalona Panduganta kallalona kaanthulanta with lyrics

Jeevadhara patalu

0:00 / 0:00

ఇల్లల్లోన పండుగంట కళ్లలోన కాంతిలంట | illalona Panduganta kallalona kaanthulanta with lyrics

5 833 просмотра · 3 года назад
Jeevadhara patalu
20,1 тыс. подписчиков
5 833 просмотра · 3 года назад
Please Subscribe :-    / @jeevadharapatalu   ___________Lyrics_________________ ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఆ..అర్ధరాత్రి కాలమందు వెన్నెల... ఆహా ఆశ్చర్యకరుడంట వెన్నెల... ఆహా (2) జన్మించినాడంట వెన్నెలా ఈ అవనిలోనంట వెన్నెలా (2) ||ఇళ్లలో|| హా... ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా (2) ఆ... యూదా దేశమందు వెన్నెల... ఆహా బెత్లహేము పురమునందు వెన్నెల... ఆహా (2) రాజులకు రాజంట వెన్నెలా ఆ రాజు యేసంట వెన్నెల (2) ||ఇళ్లలోన|| ఆహ... తార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా (2) ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల... ఆహా దర్శింప వచ్చినారు వెన్నెల... ఆహా (2) బంగారు సాంబ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2) ||ఇళ్లలోన || _____________________________________ __________________________________________ #teluguchristiansongs #christiansongs #yehovasongs #christmassongs #2022newchristmassongs #teluguchristmassongs #jesussongstelugu #telugujesussongs #hosannasongs #hosannaministries #hosanasongs #rcmsongs #rcmchurchsongs #telugurcmsongs #telugurcmchurchsongs #rcmchurchsongstelugu #rcmchurchsongsintelugu #rcmsongsintelugu #jeevadhara #jeevadharapatalu #christmassongs2022