V74 | Faro, Portugal 🇵🇹 | Medieval Streets, Chapel of Bones & పునుగులు! | Saki The Wanderer | Telugu
Saki The Wanderer | Telugu Vlogs
0:00 / 0:00
V74 | Faro, Portugal 🇵🇹 | Medieval Streets, Chapel of Bones & పునుగులు! | Saki The Wanderer | Telugu
2 309 просмотров · 2 месяца назад
Saki The Wanderer | Telugu Vlogs
12,4 тыс. подписчиков
2 309 просмотров · 2 месяца назад
Video no. 74
In this vlog, we explore Faro, the beautiful capital of Portugal's Algarve region. Together we'll walk through its medieval Old Town, visit the historic Faro Cathedral, discover the fascinating Chapel of Bones, and enjoy the peaceful beauty of Ria Formosa Nature Park—one of Portugal's Seven Natural Wonders.
Faro may not be as famous as Lisbon or Porto, but it has over 2,000 years of history and a unique blend of Roman, Moorish and Portuguese heritage. Surprisingly, this city turned out to be one of the most underrated places I have visited in Europe.
And after a full day of exploring Portugal... I ended up eating Punugulu and Shiva Shambho Dosa at a Telugu restaurant called Om Namah Sivaya! 😄 Definitely not something I expected to find in Portugal.
If you're planning a trip to Portugal, don't just use Faro as an airport—spend a day exploring this hidden gem.
🇮🇳 ఈ వీడియోలో మీరు చూడబోయేవి:
📍 Faro Marina
🏰 Arco da Vila
⛪ Faro Cathedral
💀 Chapel of Bones (Capela dos Ossos)
🌿 Ria Formosa Nature Park
🍽️ Telugu Restaurant - Om Namah Sivaya
😋 Punugulu & Shiva Shambho Dosa in Portugal!
00:00 Coming Up
00:33 Introduction
00:54 Faro Marina
03:06 Old Town
03:55 Faro Cathedral
07:21 City Walk
08:58 Chapel of Bones
10:26 Evening City
11:28 India Portugal Connection
12:58 Rio Formosa Sunset
16:52 Search for Dinner
18:20 Telugu Dinner
🇵🇹 పోర్చుగల్‌లో అడుగుపెట్టే లక్షల మంది టూరిస్టులు ఫారో విమానాశ్రయంలో దిగుతారు... కానీ ఆ నగరాన్ని మాత్రం చాలామంది అసలు చూడరు!
ఈ వీడియోలో పోర్చుగల్‌లోని అల్గార్వే ప్రాంత రాజధాని ఫారో నగరాన్ని కలిసి ఎక్స్‌ప్లోర్ చేద్దాం. దాదాపు 2,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నగరంలో రోమన్ల నుంచి మూర్ల వరకు ఎన్నో నాగరికతల ఆనవాళ్లు కనిపిస్తాయి.
ఈ వ్లాగ్‌లో మనం చూడబోయేవి:
🏰 మధ్యయుగపు Old Town
⛪ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన Faro Cathedral
💀 మనుషుల ఎముకలతో నిర్మించిన Chapel of Bones
🌿 పోర్చుగల్ యొక్క ఏడు సహజ అద్భుతాల్లో ఒకటైన Ria Formosa Nature Park
🚶 ప్రశాంతమైన వీధులు, అందమైన మరీనా, స్థానిక జీవనశైలి
అంతా అయిపోయాక... రాత్రికి ఆకలితో తినడానికి వెతుకుతుంటే ఎదురైన సర్‌ప్రైజ్ మాత్రం ఇంకా పెద్దది!
"తెలుగు వారి భోజనం" అని తెలుగు బోర్డు చూసి నేరుగా లోపలికి వెళ్లాను. 😄
పోర్చుగల్‌లో పునుగులు, శివ శంభో దోశ తింటానని మాత్రం అస్సలు ఊహించలేదు!
ఫారో నిజంగా పోర్చుగల్‌లోని అత్యంత Underrated Cities లో ఒకటా? ఈ వీడియో చూసి మీరే చెప్పండి!
#Portugal #Faro #Algarve #PortugalTravel #EuropeTravel #TeluguTraveller #SakiTheWanderer #TravelVlog #HiddenGem #Punugulu