Перейти к содержимому

జేసీబీ ఫీల్డ్ బాలేదు.. వరికోత మెషిన్ ఫర్వాలేదు | JCB & Harvester Experience | తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

జేసీబీ ఫీల్డ్ బాలేదు.. వరికోత మెషిన్ ఫర్వాలేదు | JCB & Harvester Experience | తెలుగు రైతుబడి

150 106 просмотров · 5 л. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
150 106 просмотров · 5 л. назад
గతంలో 5 సంవత్సరాలు జేసీబీ నడిపించిన యువరైతు శ్రీధర్ రెడ్డి గారు.. ప్రస్తుతం హార్వెస్టర్ కొనుగోలు చేశారు. జేసీబీ అమ్మేశారు. ఎందుకు జేసీబీ అమ్మేయాల్సి వచ్చింది? వరి కోత యంత్రం ద్వారా ఎలాంటి ఫలితం పొందుతున్నారు? అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా చెప్పారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : జేసీబీ గిట్టుబాటు కాలేదు.. హార్వెస్టర్ ఫర్వాలేదు | JCB & Harvester Experience | తెలుగు రైతుబడి #RythuBadi #హార్వెస్టర్ #JCB