"మిత" ఉపయోగించే విధానం | Ways to talk arabic well@GopiChanduArabic
Gopichandu Arabic
0:00 / 0:00
"మిత" ఉపయోగించే విధానం | Ways to talk arabic well@GopiChanduArabic
23 980 просмотров · 2 г. назад
Gopichandu Arabic
11 тыс. подписчиков
23 980 просмотров · 2 г. назад
ఈ వీడియోలో మనం "మిత ఉపయోగించే విధానం తెలుసుకోబోతున్నాం" ముందుగా ప్రవాసులందరికీ నమస్కారం🙏!.
ఎన్నో కుటుంబ సమస్యలను మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఎదగాలన్న తపనతో మహోన్నతమైన భారతదేశాన్ని విడిచిపెట్టి కొత్తగా అరబ్ కంట్రీస్కి వలస వచ్చిన వలసదారులకు ఎదురయ్యే మొదటి సమస్య భాషపై పట్టు లేకపోవడం, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం, తిరిగి సమాధానం ఇవ్వలేకపోవడం ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారికి నాకు తెలిసినంత అరబిక్ భాషను వీడియోల రూపంలో మీకు అందజేస్తున్నాను అవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏.