Перейти к содержимому

🥘చికెన్ బిర్యానీ🍗 | CHICKEN BIRYANI|Easy & Tasty Recipe|Perfect Homemade Taste❤️ #chickenbiryani

SupriyaVinod Diaries

0:00 / 0:00

🥘చికెన్ బిర్యానీ🍗 | CHICKEN BIRYANI|Easy & Tasty Recipe|Perfect Homemade Taste❤️ #chickenbiryani

256 просмотров · 9 дней назад
SupriyaVinod Diaries
257 подписчиков
256 просмотров · 9 дней назад
🍗 Chicken Biryani | ఇంట్లోనే టేస్టీ చికెన్ బిర్యానీ 😋🍚 ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా, మంచి ఫ్లేవర్‌తో టేస్టీ Chicken Biryani చేసుకుందాం! ❤️ ఈ వీడియోలో 1 kg Chicken + 1 kg Basmati Rice తో చికెన్ బిర్యానీని step-by-stepగా ఎలా తయారు చేయాలో పూర్తిగా చూపించాను. ✨ ఈ వీడియోలో: • Basmati Rice preparation 🍚 • Golden Brown Fried Onions 🧅 • Chicken Marination 🍗 • Biryani Masala Water • Riceని 80% వరకు cooking చేయడం • Chicken & Rice layering • Fried Onions, Mint, Coriander & Ghee • Dum cooking • Final Chicken Biryani serving 😍 చివర్లో మన Chicken Biryani ఎలా వచ్చిందో కూడా చూపించాను. వీడియో నచ్చితే Like 👍 చేయండి, Share ❤️ చేయండి, ఇంకా ఇలాంటి recipes కోసం Channelని Subscribe చేసుకోండి! 🔔 Thank you for watching! ❤️