Перейти к содержимому

🌿🍗 గోంగూర చికెన్ | Gongura Chicken | Madhuri IN Kitchen

madhuri IN kitchen

0:00 / 0:00

🌿🍗 గోంగూర చికెన్ | Gongura Chicken | Madhuri IN Kitchen

313 просмотров · 7 дн. назад
madhuri IN kitchen
145 подписчиков
313 просмотров · 7 дн. назад
🌿🍗 గోంగూర చికెన్ | Gongura Chicken | Madhuri IN Kitchen ఈరోజు మనం చాలా రుచికరమైన, స్పైసీగా ఉండే గోంగూర చికెన్ తయారు చేసుకుందాం 😋🍗🌿 గోంగూర పుల్లటి రుచి, మసాలాల ఫ్లేవర్‌తో ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, రోటీ, చపాతీతో తింటే అదిరిపోతుంది! ❤️ 📝 కావాల్సిన పదార్థాలు: 🍗 చికెన్ – ½ కిలో 🌿 గోంగూర – 100 గ్రాములు 🧅 ఉల్లిపాయలు – 2 🌶️ పచ్చిమిర్చి – 3 🌿 ధనియాలు – 2 టీస్పూన్లు 🧄 అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు 🌿 జీలకర్ర – 1 టీస్పూన్ 🌿 గసగసాలు – 1 టీస్పూన్ 🫗 నూనె – 100 మి.లీ 🌶️ కారం – 2 టీస్పూన్లు 💛 పసుపు – ½ టీస్పూన్ 🌿 గరం మసాలా – 1 టీస్పూన్ 🧂 ఉప్పు – రుచికి సరిపడా 🌿 కొత్తిమీర – కొంచెం 🍃 కరివేపాకు – 2 రెమ్మలు వీడియో నచ్చితే Like 👍 చేయండి, Share ↗️ చేయండి, Channel ని Subscribe 🔔 చేయండి. #GonguraChicken #గోంగూరచికెన్ #MadhuriINKitchen #ChickenRecipe #TeluguRecipes #AndhraStyleChicken #NonVegRecipes #ChickenCurry