Перейти к содержимому

అనుదిన వాక్య సందేశములు / 52 వ కీర్తన వివరణ / Pastor Elisha Garu / JHP Church / పరిమెళ్ళ

JHP Pastor Elisha

0:00 / 0:00

అనుదిన వాక్య సందేశములు / 52 వ కీర్తన వివరణ / Pastor Elisha Garu / JHP Church / పరిమెళ్ళ

1 033 просмотра · Трансляция закончилась 4 дня назад
JHP Pastor Elisha
5,85 тыс. подписчиков
1 033 просмотра · Трансляция закончилась 4 дня назад
దేవునికి స్తోత్రం! 🙏 దేవుని మహాకృపను బట్టి, యేసయ్య స్వస్థత ప్రార్థన మందిరము ద్వారా దైవజనులు పాస్టర్ K. ఎలీషా గారు ప్రతిరోజూ ఉదయం 6:00 గంటలకు యూట్యూబ్‌లో అనుదిన వాక్య సందేశాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం కీర్తనల గ్రంథంలోని ప్రతి అధ్యాయాన్ని వివరంగా ధ్యానిస్తున్నాము. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, దేవుని వాక్యం మన హృదయానికి ఆదరణను, మన విశ్వాసానికి బలాన్ని ఇస్తుంది. అందుకే మీరందరూ ప్రతిరోజూ ఈ సందేశాన్ని విని, మీ కుటుంబ సభ్యులతోనూ పంచుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచి, మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్! 🙏 📅 సెప్టెంబర్ 29, 2026 📍 యేసయ్య స్వస్థత ప్రార్థన మందిరము, పరిమెళ్ళ