Перейти к содержимому

రెయిన్ పైపుతో ఉల్లి, క్యారెట్, కంది పంటలకు నీళ్లు పెడుతున్న | Rain Pipe | రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

రెయిన్ పైపుతో ఉల్లి, క్యారెట్, కంది పంటలకు నీళ్లు పెడుతున్న | Rain Pipe | రైతు బడి

273 000 просмотров · 3 года назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
273 000 просмотров · 3 года назад
రెయిన్ పైపుల ద్వారా నీళ్లు పెడుతూ పంటలు సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలోని యెబ్బనూర్ గ్రామంలో పలు పంటలు సాగు చేస్తున్న బైండ్ల లక్ష్మణ్ గారు ఈ వీడియోలో మాట్లాడారు. రెయిన్ పైపుల గురించి మరింత సమాచారం కోసం 7075062968 నంబరులో హైదరాబాద్ కు చెందిన కిసాన్ జోన్ కంపెనీని సంప్రదించవచ్చు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : రెయిన్ పైపుతో ఉల్లి, క్యారెట్, కంది పంటలకు నీళ్లు పెడుతున్న | Rain Pipe | రైతు బడి #RythuBadi #రైతుబడి #RainPipe