ఆహ!! తోటకూరతో ఇట్ల చేస్తే అన్నం Extra వండాల్సిందే🤷 |Thotakura curry in telugu
@foody sri
0:00 / 0:00
ఆహ!! తోటకూరతో ఇట్ల చేస్తే అన్నం Extra వండాల్సిందే🤷 |Thotakura curry in telugu
2 560 просмотров · 7 часов назад
@foody sri
14,3 тыс. подписчиков
2 560 просмотров · 7 часов назад
ఆహ!! తోటకూరతో ఇట్ల చేస్తే అన్నం Extra వండాల్సిందే🤷 |Thotakura curry in telugu
ఈ తోటకూర రుచి next లెవెల్ అంతే !!! మాటలు లేవ్👌|Thotakura curry in telugu|thotakura tomato curry
#ThotakuraTomatoCurry #AmaranthLeavesCurry #తోటకూరకర్రీ #TeluguVantalu #foodysri #viral
కుక్కర్లో ఎంతో సులభంగా, కమ్మగా చేసుకునే తోటకూర టమోటా కర్రీ రెసిపీని ఈ వీడియోలో చూపించాను. ఎక్కువ నీళ్లు పోయకుండా తోటకూరలో ఉండే సహజమైన తేమతోనే 2 విజిల్స్లో నోరూరించేలా ఎలా వండుకోవాలో సులభమైన టిప్స్తో వివరించాను. వేడి వేడి అన్నం, రాగి సంగటి లేదా చపాతీల్లోకి ఈ కర్రీ అద్భుతమైన కాంబినేషన్.
Learn how to make a delicious and healthy Thotakura Tomato Curry (Amaranth Leaves Curry) easily in a pressure cooker. In this recipe, I've shared quick tips to cook the greens to perfection in just 2 whistles without losing their natural flavor and nutrients. This flavorful Andhra-style curry pairs amazingly well with hot rice, ragi sangati, or chapati.