పామాయిల్ సాగుతో రైతు దశ తిరిగింది ||అవనిశుద్ధి బాగుంది|| Record Prices in Oil Palm || Karshaka Mitra
Karshaka Mitra
0:00 / 0:00
పామాయిల్ సాగుతో రైతు దశ తిరిగింది ||అవనిశుద్ధి బాగుంది|| Record Prices in Oil Palm || Karshaka Mitra
164 618 просмотров · 4 года назад
Karshaka Mitra
526 тыс. подписчиков
164 618 просмотров · 4 года назад
Join this channel to get access to perks:
/ @karshakamitra
పామాయిల్ సాగుతో రైతు దశ తిరిగింది ||అవనిశుద్ధి బాగుంది|| Record Prices in Oil Palm || Karshaka Mitra
పామాయిల్ రైతుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఎన్నడూలేని విధంగా టన్ను పామాయిల్ గెల రూ. 12000 కు చేరుకోవటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పామాయిల్ నాటిన 3వ సం. నుండి దిగుబడినిస్తుంది. 7,8 సంవత్సరాలకు సరాసరిన ఎకరాకు 8 నుండి 10 టన్నుల దిగుబడినిస్తుంది. అయితే యాజమాన్య లోపాలు, భూసారం లోపించిన ప్రాంతాల్లో రైతులు ఎకరాకు 6 టన్నులకు మించి దిగుబడి సాధించలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, నారా అప్పారావుపేట గ్రామ రైతు గుంటక బసివి రెడ్డి ఆర్గానిక్ ఉత్పత్తి అయిన అవనిశుద్ధిని ఉపయోగించటం ద్వారా సత్ఫలితాలు నమోదుచేేస్తున్నారు.
గత ఏడాది ఎకరాకు 4టన్నుల దిగుబడి మాత్రమే సాధించిన ఈ రైతు లియోనార్డైట్ కు ప్రతిరూపంగా వున్న అవనిశుద్ధిని ప్రతి చెట్టుకు అందించటం ద్వారా ఈ ఏడాది 8 టన్నులకు తగ్గకుండా దిగుబడి సాధిస్తున్నారు. అవనిశుద్ధి వల్ల భూమిలో మొక్కలకు మేలుచేసే సూక్షజీవుల సంఖ్య పెరిగి, భూమి గుల్లబారిందని, తక్కువ ఎరువులతోనే మంచి ఫలితాలు వచ్చాయని రైతు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అవనిశుద్ధి కోసం
సెల్ నెం: 9440220289
8333032299
8333032244
రైతు చిరునామా
గుంటక బసివి రెడ్డి
నారాయ్య అప్పారావుపేట గ్రామం
ఉంగుటూరు మండలం
ఎన్.టి.ఆర్ జిల్లా
సెల్ నెం : 8142622422
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fertilizers
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య పరిశ్రమ
#karshakamitra #oilpalmcultivation #oilpalm #oilpalmprices #avanisudhi
YOUTUBE:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv