Перейти к содержимому

Learn సువ్వి సువ్వి సువ్వని | Why This Classic Telugu Song Remains Unforgettable!

Sangeetha Sadhananjali

0:00 / 0:00

Learn సువ్వి సువ్వి సువ్వని | Why This Classic Telugu Song Remains Unforgettable!

140 312 просмотров · 3 г. назад
Sangeetha Sadhananjali
476 тыс. подписчиков
140 312 просмотров · 3 г. назад
Discover the timeless Telugu classic "Suvvi Suvvi Suvvanani" in this video. Enjoy the beauty of this iconic song and its soulful lyrics! #suvvisuvvisuvvani #haldisong #annamacharyakeerthana #devotional #geethanjali ** Song Credits ** సువ్వి సువ్వి సువ్వని ( పసుపు దంచే పాట ) రాగం : మధ్యమావతి తాళం : ఆది శృతి : 3 ( E ) రచన : అన్నమాచార్య ప|| సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెద రోలాల || ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా చ|| వనితలు మనసులు కుందెన చేసిటు వలపులు తగనించోలాల కనుచూపులనెడు రోకండ్లను కన్నెలు దంచెద రోలాల || ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా చ|| బంగరు చెరుగుల పట్టు పుట్టములు కొంగులు తూలగ నోలాల అంగనలందరు అతివేడుకతో సంగడి దంచెద రోలాల || ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా చ|| కురులు తూలగ మంచి గుబ్బచనులపై సరులు తూలాడగ ఓలాల అరవిరి బాగుల అతివలు ముద్దులు కురియుచు దంచెద రోలాల || ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా చ|| ఘల్లు ఘల్లుమను కంకణరవముల పల్లవపాణులు ఓలాల అల్లన నడుములు అసియాడుచు సతులొల్లనె దంచెద రోలాల || ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా చ|| కప్పురగంధులు కమ్మనిపువ్వుల చప్పరములలో ఓలాల తెప్పలుగా రతి తేలుచు కోనేటప్పని పాడెద రోలాల || ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా ఓలాలా SUVVI SUVVI SUVVSNI ( Haldi Song ) Ragam : Madhyamavathi Thalam : Adi Sruthi : 3 ( E ) Written by : Annamacharya Suvvi suvvi suvvani Sudathulu danchedarolala || Olala Olala Olala Olala Olala Olala Olala Olala Vanithalu manasulu kudena chesitu Valapulu thaganincholala kanuchoopulanedu rokandlanu Kannelu danchedarolala || Olala Olala Olala Olala Olala Olala Olala Olala Bangaru cherugula pattu puttamulu Kongulu thoolaganolala Anganalandaru athi vedukatho Sangadi danchedarolala || Olala Olala Olala Olala Olala Olala Olala Olala Kurulu thoolaga manchi gubba chanulapai Sarulu thooladaga olala Araviri baagula athivalu muddulu Kuriyuchu danchedarolala || Olala Olala Olala Olala Olala Olala Olala Olala Ghallu ghallumanu kankana ravamula Pallava paanulu olala Allana nadumulu asiyaaduchu Sathulollane danchedarolala || Olala Olala Olala Olala Olala Olala Olala Olala Kappura gandhulu kammani puvvula Chapparamulalo olala Theppaluga rathi theluchu Konetappani paadedarolala || Olala Olala Olala Olala Olala Olala Olala Olala #learnsongs #pellipatalu #marriagesongs #annamayyakeerthanalu #devotinalvideos #bhakti #bhaktisong #lordbalaji #arunachalasiva #music #telugusongs #spirutal #spiritualmantra Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com 🔔Subscribe NOW: https://bit.ly/3imdhFp 👉 Like Us on Facebook: https://www.facebook.com/profile.php?... 👉 Follow us on Instagram:   / sangeethasadhananjali   👉 Follow us on Twitter:   / ssadhananjali   Thanks For Watching !!!! Enjoy & stay connected with us !!