Перейти к содержимому

మామిడి పండ్ల ప్రాసెసింగ్ తో 5 రెట్లు అధిక ధర | Mango and Food Processing Plant | Karshaka Mitra

Karshaka Mitra

0:00 / 0:00

మామిడి పండ్ల ప్రాసెసింగ్ తో 5 రెట్లు అధిక ధర | Mango and Food Processing Plant | Karshaka Mitra

86 737 просмотров · 1 год назад
Karshaka Mitra
527 тыс. подписчиков
86 737 просмотров · 1 год назад
మామిడి పండ్ల ప్రాసెసింగ్ తో 5 రెట్లు అధిక ధర | Mango and Food Processing Plant | Karshaka Mitra మామిడి, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కు చిరునామాగా నిలుస్తోంది మల్లవల్లి ఇండస్ట్రియల్, ఫుడ్ పార్క్ లోని సూక్ష్మ గామ ప్రాసెసింగ్ యూనిట్. ప్రస్థుతం విదేశాలకు ఎగుమతి అవుతున్న మామిడి పండ్లను ఈ యూనిట్ లో పెద్ద ఎత్తున ప్రాసెసింగ్ చేస్తున్నారు. యు.కె. అమెరికా, యూరప్ దేశాలతోపాటు, దేశీయ మార్కెట్ కు అనుగుణంగా ఇక్కడా మామిడి కాయలను ప్రాసెసింగ్ చేసి, పక్వానికి వచ్చిన తర్వాత, ఇరాడియోషన్ యూనిట్ లో శుద్ధి చేసి అందిస్తున్నారు. మామిడితోపాటు అనేక రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ నియమానుసారంగా ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలను కర్షక మిత్ర యుట్యూబ్ ఛానెల్ వెలుగులోకి తెచ్చింది. ఈ స్టోరీలో మీరే చూడండి. Join this channel to get access to perks:    / @karshakamitra   గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra      / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం    • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం   పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం    • పశుగ్రాసాలు - Fodder Cultivation   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • Sheep & Goat   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   YOUTUBE:-    / karshakamitra   FACEBOOK:-   / karshakamitratv   TWITTER:-   / karshakamitratv   TELEGRAM:- https://t.me/karshakamitratv