AI & ML Branch Realities 2026 | ఎవరు చెప్పని నిజాలు | Subjects, Placements Telugu
Engineering Navigator
0:00 / 0:00
AI & ML Branch Realities 2026 | ఎవరు చెప్పని నిజాలు | Subjects, Placements Telugu
26 200 просмотров · 2 месяца назад
Engineering Navigator
2,75 тыс. подписчиков
26 200 просмотров · 2 месяца назад
🔥 AI & ML (Artificial Intelligence & Machine Learning) Branch గురించి పూర్తి నిజాలు ఈ వీడియోలో తెలుసుకోండి!
AI & ML branch గురించి బయట వినే general statements మరియు అసలు realities మధ్య ఉన్న తేడాలను ఈ వీడియోలో detail గా explain చేశాను.
📌 ఈ వీడియోలో మీరు తెలుసుకునేవి:
✅ AI & ML subjects easy లేదా toughా?
✅ Coding & logic ఎంత important?
✅ Campus placements ఎలా ఉంటాయి?
✅ Highest packages & job opportunities
✅ Average students ఈ branch తీసుకోవచ్చా?
✅ ఎవరు ఈ branch prefer చేయాలి?
✅ ఎవరు avoid చేయడం better?
✅ AI & ML కి మంచి colleges ఏవి?
✅ Industryలో AI & ML future & demand ఎలా ఉంది?
AI & ML branch తీసుకునే ముందు ఈ వీడియో తప్పకుండా చూడండి. నిజమైన information మరియు practical realities మాత్రమే చెప్పాను.
👍 Video useful అనిపిస్తే Like, Share & Subscribe చేయండి.
#AIML #AIMLBranch #AIMLReality #EngineeringBranches #EngineeringNavigator #ArtificialIntelligence #MachineLearning #BTech #EngineeringTelugu #CampusPlacements #AIJobs #EngineeringStudents #AIMLPlacements #TeluguEducation #CareerGuidance #BTechAdmissions #EngineeringReality #CollegeLife #AIEngineering #TeluguYouTube