Перейти к содержимому

Pennamma Selayeru || పెన్నమ్మ సెలయేరు.

Prakruthi vihari

0:00 / 0:00

Pennamma Selayeru || పెన్నమ్మ సెలయేరు.

278 просмотров · 4 г. назад
Prakruthi vihari
1,9 тыс. подписчиков
278 просмотров · 4 г. назад
#Prakruthi#Vihari #Pennamma Sela Yeru || పెన్నమ్మ సెల యేరు. ఈ పెన్నానది అలా కొందరికి అదారం అవుతుంది.. మత్స్యకారులకు ఎందరికో ఇలా జీవన ఉపాధి కల్పిస్తుంది. అందుకే ఈ నదిని పినాకిని అని, పేన్నేరు అని, రాయలసీమ జీవనాడి అని కూడా పిలుస్తారు..మన పెన్నానది ఎంతో గొప్పది.. పెన్నమ్మా సెల యేరు... కర్టాటకని తాకి అక్కడ నుంచి, ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టి అనంతపురం జిల్లాలో నుంచి ప్రవహిస్తూ కడప జిల్లాను తాకుతూ, నెల్లూరు జిల్లాకు చెరుకుంటుంది.. పెన్నమ్మ పరవళ్ళు తొక్కుతూ ఆయా ప్రాంతాల్లో సస్యశ్యామలం చేసుకుంటూ నెల్లూరులో ఉన్న ఉటూకురు వద్ద ఈ పెన్నానది బంగాళాఖాతంలో కలిసిపోతుంది . .