త్రిగుణ్ కెప్టెన్ అయ్యాడు! 🏆 గ్రీన్ స్టార్ కెప్టెన్ స్పీచ్ | ముఖేష్ అలిగాడు? | Bigg Boss Telugu 10
FlashPoint Telugu
0:00 / 0:00
త్రిగుణ్ కెప్టెన్ అయ్యాడు! 🏆 గ్రీన్ స్టార్ కెప్టెన్ స్పీచ్ | ముఖేష్ అలిగాడు? | Bigg Boss Telugu 10
61 просмотр · 6 дн. назад
FlashPoint Telugu
4,25 тыс. подписчиков
61 просмотр · 6 дн. назад
త్రిగుణ్ కెప్టెన్ అయ్యాడు! 🏆 బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లో అల్టిమేట్ గోట్ టాస్క్‌లో గ్రీన్ స్టార్ సాధించి త్రిగుణ్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన త్రిగుణ్ స్పీచ్ హౌస్‌లో హాట్ టాపిక్ అయింది!
అయితే తనకి లాస్ట్ ప్రియారిటీ ఇచ్చాడని ముఖేష్ అసంతృప్తి వ్యక్తం చేశాడు — అయినా ముఖేష్ ఆటతీరుకి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. పూర్తి వీడియో చూడండి — అల్టిమేట్ గోట్ టాస్క్, గ్రీన్ స్టార్ మూమెంట్, కెప్టెన్ స్పీచ్, సెలబ్రేషన్స్ అన్నీ ఈ వీడియోలోనే!
👉 Short version ఇక్కడ చూడండి: • బిగ్ బాస్ హౌస్‌కి కొత్త కెప్టెన్ వచ్చేశాడా...
మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్‌ని 𝗦𝘂𝗯𝘀𝗰𝗿𝗶𝗯𝗲 చేసుకోండి బ్రదర్ ❤️
Video: X / @nagmbbs
#BiggBossTelugu10 #Thrigun #BiggBossTelugu #BB10 #BiggBossCaptain #ThrigunCaptain #TeluguFlashNews