Перейти к содержимому

🐥 కోడి పిల్లలకి 100% నేచురల్ ఆయుర్వేదిక్ మందులు | పూర్తి గైడ్ 🌿#vkrfarms

VKR_farms

0:00 / 0:00

🐥 కోడి పిల్లలకి 100% నేచురల్ ఆయుర్వేదిక్ మందులు | పూర్తి గైడ్ 🌿#vkrfarms

10 287 просмотров · 5 месяцев назад
VKR_farms
1,46 тыс. подписчиков
10 287 просмотров · 5 месяцев назад
👉 “ఈ 7 నేచురల్ టిప్స్ తెలుసుకుంటే కోళ్లు ఎప్పుడూ జబ్బు పడవు!”🐥 కోడి పిల్లలకి 100% నేచురల్ ఆయుర్వేదిక్ మందులు | పూర్తి గైడ్ 🌿 ఈ వీడియోలో కోడి పిల్లలకి వచ్చే సాధారణ జబ్బులకు ఇంట్లోనే దొరికే పదార్థాలతో ఎలా ట్రీట్మెంట్ చేయాలో పూర్తి వివరంగా చూపించాను. 👉 ఈ వీడియోలో మీరు తెలుసుకునే విషయాలు: ✔️ బెల్లం నీళ్లు ఎలా ఇవ్వాలి ✔️ పసుపు, వెల్లుల్లి, అల్లం మిక్స్ ఉపయోగాలు ✔️ వాము & జీలకర్ర నీళ్ల సరైన వాడకం ✔️ వేపాకు & బొప్పాయి గింజలతో డీవార్మింగ్ ✔️ మునగాకు & కలబందతో గ్రోత్ పెంచడం ✔️ జలుబు, నిమోనియా & రక్త విరేచనాల నేచురల్ ట్రీట్మెంట్ 👉 ఈ టిప్స్ వాడితే: ✅ కోడి పిల్లలు హెల్తీగా పెరుగుతాయి ✅ డెత్ రేట్ తగ్గుతుంది ✅ మెడిసిన్ ఖర్చు తగ్గుతుంది ⚠️ గమనిక: సీరియస్ సమస్యలు ఉంటే తప్పకుండా వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించండి. 👍 వీడియో నచ్చితే LIKE 👍 SHARE 📤 SUBSCRIBE చేయండి 📺 మా చానల్: VKR Farms #ChickenFarming #NaturalTreatment #Ayurvedic #PoultryTips #VKRfarms