Перейти к содержимому

Jaikisan AP | 2nd July 18" | Punasa Mango gives good yields to Prakasam farmer

ETV Jaikisan

0:00 / 0:00

Jaikisan AP | 2nd July 18" | Punasa Mango gives good yields to Prakasam farmer

51 090 просмотров · 8 лет назад
ETV Jaikisan
166 тыс. подписчиков
51 090 просмотров · 8 лет назад
మామిడి రుచి మధురం. పండ్లలో ఫలరాజానిదే అగ్రస్థానం. విదేశాల్లోనూ మంచి గిరాకీ బంగినపల్లి రకం సొంతం. అయితే రైతులకి మాత్రం మధుర ఫలం సాగు...చేదుభరితం. ఏడాదంతా కష్టపడి పండించిన కాయలకి... కనీస దిగుబడి, రాబడి రావడంలేదు. ఇలాంటి కష్టాలే ఎదుర్కొన్న ఆరైతు... ఏడాదిలో ఒకసారే కాపుకొచ్చే రకాలకి బదులు... కోరుకున్న సమయంలో పండ్లనిచ్చే పునాస సాగుని ఎంచుకున్నారు. తనకున్న అనుభవాన్ని జోడించి... అధిక సాంద్ర పద్ధతిలో మొక్కలు నాటి... రెండేళ్లు తిరిగేలోగా దిగుబడి అందుకున్నారు. నిత్యం కాపు సాధించే..పునాస సాగులో ప్రయోగాలు చేస్తూ రైతుల దృష్టి ఆకర్షిస్తున్నారు ---------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !! ☛ Visit our Official Website: http://www.etv.co.in ☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr ☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE Enjoy and stay connected with us !! ☛ Like us :   / etvjaikisan   ☛ Follow us :   / etvjaikisan   ☛ Circle us : https://goo.gl/1ySn5s ----------------------------------------------------------------------------------------------