ఒక్క రోజులో ఇన్ని పనులా? 😳 | Cleaning, Rakhi, Groceries & Movie Date ❤️ | Daily Vlog
Matala Malleshwari
0:00 / 0:00
ఒక్క రోజులో ఇన్ని పనులా? 😳 | Cleaning, Rakhi, Groceries & Movie Date ❤️ | Daily Vlog
121 просмотр · 2 недели назад
Matala Malleshwari
869 подписчиков
121 просмотр · 2 недели назад
ఈరోజు మా రోజు చాలా బిజీగా గడిచింది! 😍
ఇంటి క్లీనింగ్‌తో మొదలుపెట్టి Rakhi Celebration ❤️, Ration & Groceries Shopping 🛒, చివర్లో Movie Date 🍿 వరకు… అసలు ఒక్క రోజులో ఇన్ని పనులు ఎలా చేశామో ఈ vlogలో చూడండి!
చిన్న చిన్న పనులతో మొదలైన రోజు… చివరికి ఒక పెద్ద Long Day అయిపోయింది! ❤️
మీకు ఈ vlogలో ఏ part ఎక్కువగా నచ్చిందో comment చేయండి 🥰
Like 👍 | Comment 💬 | Subscribe ❤️
#DailyVlog #TeluguVlogs #RakhiCelebration #GroceryShopping #HomeCleaning #MovieDate #IndianVlogger #TeluguVlogger #MomVlog #BangaloreVlogs