Перейти к содержимому

సుస్థిర వ్యవసాయం – పచ్చని భవిష్యత్తుకు బంగారు బాట

iffco andhrapradesh

0:00 / 0:00

సుస్థిర వ్యవసాయం – పచ్చని భవిష్యత్తుకు బంగారు బాట

149 просмотров · 7 дн. назад
iffco andhrapradesh
73 подписчика
149 просмотров · 7 дн. назад
నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంపొందిస్తూ, పంటల దిగుబడిని మెరుగుపరచడంలో సుస్థిర వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది.ఇఫ్కో అందిస్తున్న నానో ఎరువులు, జీవ ఎరువులు, సాగరికా మరియు సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతుల ద్వారా రైతులు పర్యావరణహిత, వాతావరణ అనుకూల మరియు లాభదాయకమైన వ్యవసాయం వైపు అడుగులు వేయవచ్చు.