Перейти к содержимому

భక్తిశ్రద్ధలతో శమీ వృక్ష పూజలు...

Andhra Public Media🇮🇳

0:00 / 0:00

భక్తిశ్రద్ధలతో శమీ వృక్ష పూజలు...

140 просмотров · 3 дн. назад
Andhra Public Media🇮🇳
80 подписчиков
140 просмотров · 3 дн. назад
భక్తిశ్రద్ధలతో శమీ వృక్ష పూజలు... *************************** మంగళగిరి వీవర్స్ కాలనీ ఎంటీఎంసీ హైస్కూల్ వద్ద శ్రీ దుర్గా భవాని భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆఖరి రోజైన మంగళవారం రాత్రి విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి, శమీ వృక్షానికి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు శమీ వృక్షానికి ప్రదక్షిణాలు చేశారు. పురోహితులు బృందావనం పవన్ కుమార్ ఆచార్యులు పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకొని వృక్ష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిర్వాహకులు రామనాథం గౌరీ శంకర్, నల్లమోలు కాంతారావు పర్యవేక్షించారు. *- బాపనపల్లి శ్రీనివాస్, జర్నలిస్ట్.*