Перейти к содержимому

అంశము: ఎవరు దేవునికి ఇష్టులు // Sunday worship //13.09.26//MunneliPrasadRao_official

MunneliPrasadRao_official

0:00 / 0:00

అంశము: ఎవరు దేవునికి ఇష్టులు // Sunday worship //13.09.26//MunneliPrasadRao_official

103 просмотра · Трансляция закончилась 9 дней назад
MunneliPrasadRao_official
180 подписчиков
103 просмотра · Трансляция закончилась 9 дней назад
1కోరింథీయులకు 10:1-5, 1 Cor 10: 1-5 1 సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి; 2 అందరును మోషేనుబట్టి✶ మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి; 3 అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి; 4 అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే. 5 అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి.