Перейти к содержимому

మందమర్రి కళ్యాణి కాణి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ | Prajaseva Welfare Society

SLN News

0:00 / 0:00

మందమర్రి కళ్యాణి కాణి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ | Prajaseva Welfare Society

23 просмотра · 1 день назад
SLN News
4,73 тыс. подписчиков
23 просмотра · 1 день назад
మంచిర్యాల జిల్లా మందమర్రి కళ్యాణి కాణి పాఠశాల విద్యార్థులకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత శ్రీలత సమక్షంలో శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు పరీక్షలు ఎంతో కీలకమని అన్నారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తమ వంతు సహాయంగా పుస్తకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. సేవా కార్యక్రమాలకు సహకరించేందుకు ఆసక్తి ఉన్న దాతలు, సేవాభిమానులు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నందిపాటి రాజ్‌కుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్ పటేల్, ఎం.డి. జావిద్ పాషా, అన్వేష్, సూర్య, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 📍 స్థలం: మందమర్రి, మంచిర్యాల జిల్లా 📅 తేదీ: 29-08-2026 👉 మంచిర్యాల జిల్లా తాజా వార్తలు, మందమర్రి వార్తలు, విద్యా వార్తలు, సేవా కార్యక్రమాలు మరియు స్థానిక వార్తల కోసం SLN NEWS ఛానల్‌ను Subscribe చేయండి. 🔔 SLN NEWS – మంచిర్యాల జిల్లా తాజా వార్తలు మీ ముందుకు SLN NEWS SLN News Mancherial Mancherial Latest News Mancherial News Mancherial News Today Mancherial Telugu News Mancherial District News Mandamarri News Mandamarri Latest News Mandamarri School News Kalyani Kani School Kalyani Kani School Mandamarri Prajaseva Welfare Society Prajaseva Welfare Society Mandamarri Prajaseva Welfare Society News Students Book Distribution Free Books Distribution Books Distribution To Students Student Welfare Education Support Student Education Support Education News Mancherial School News Mancherial Mandamarri Students Mandamarri Latest Updates Mancherial Local News Telangana Latest News Telangana Telugu News Welfare Society Social Service Mancherial Social Service News SLN NEWS 29-08-2026 SLN NEWS Mancherial Latest News #SLNNEWS #Mancherial #MancherialNews #MancherialLatestNews #MancherialNewsToday #Mandamarri #MandamarriNews #MandamarriLatestNews #PrajasevaWelfareSociety #BookDistribution #FreeBooks #Students #StudentWelfare #Education #EducationSupport #SchoolNews #MancherialDistrict #TelanganaNews #TeluguNews #SocialService #SLNNewsMancherial SMDC NEWS SAVY Media Siti daily news BRS party SumanTV Ace media ANEWS Town Congress Mancherial Shanarthi Telangana Q News Disha TV Telugu I&PR TELANGANA SITI CHENNUR REVANTH REDDY CHANNEL Namasthe Telangana Mana samajam hmtv v6 tv9 abn news ♦============================================= #v6news #mancherialnews #newsupdate #citynews #hmtvnews #abnnews #revanthreddy #slnews ♦============================================= ➡️Subscribe to our YouTube channel :- https://youtube.com/@slnnewsMNCL?si=K... ➡️Follow our WhatsApp channel :- https://chat.whatsapp.com/JGEwNkd5tpN... ➡️SLN NEWS APP:- ➡️Like us on Facebook :- ➡️Follow us on Twitter :- ➡️Join on telegram :- _____________________ 🔴Welcome to SLN News! Your trusted source for latest news, updates, and insights. We bring you news from around the world, covering politics, entertainment, sports, technology, and more. Our team of experienced journalists and anchors provide in-depth analysis and breaking news coverage to keep you informed. 🔰We also celebrate the rich cultural heritage of our community through 🔷- Folk songs and traditional music performances 🔷- Cultural programs and festivals coverage 🔷- Insights into local customs and traditions 🔷- Showcasing local artists and artisans ➡️Subscribe to SLN News for:- ▶️- Breaking news and updates ▶️- In-depth analysis and commentary ▶️- Exclusive interviews and insights ▶️- Local and global news coverage ▶️- Folk songs and cultural programs