Перейти к содержимому

Enaleni Prematho AudioSong | Telugu Christian Songs |B.Rajendra Prasad,Samuel Mories | DigitalGospel

Digital Gospel Songs & Tracks

0:00 / 0:00

Enaleni Prematho AudioSong | Telugu Christian Songs |B.Rajendra Prasad,Samuel Mories | DigitalGospel

5 185 просмотров · 2 года назад
Digital Gospel Songs & Tracks
172 тыс. подписчиков
5 185 просмотров · 2 года назад
Enaleni Prematho AudioSong | Telugu Christian Songs |B.Rajendra Prasad,Samuel Mories | DigitalGospel ---------- SONG CREDIT'S --------------- ALBUM : క్రీస్తు దివ్య జ్ఞాన కీర్తన VOLUME : 4th Album LYRICS-TUNE -PRODUCER : Bonam Rajendra Prasad MUSIC DIRECTOR : Samuel Mories SINGER : Bonam Rajendra Prasad పల్లవి ఎనలేని ప్రేమతో నా మనవి ఆలకించే ప్రేమాశిఖరమా నీ నామమే నా దివ్యజ్ఞాన కీర్తన అనుపల్లవి: నీవే నా దేవుడవయ్యా నీవే నా ప్రాణమయ్యా నీవే నాకు జీవమయ్యా నీవే నాకు హితము బోధించే గురు దైవమయ్య యేసయ్యా నీ నామమే నాదివ్యజ్ఞాన కీర్తన చరణం 1 అనురాగమైన ప్రేమను పంచి ఆశీర్వదించిన నా తండ్రివి తరగని వరములుగా దినములను దయచేసినావే నా పాపములన్నిటిని ప్రేమతో తుడిచేసిన అమరుడా నా అద్వితీయుడా చరణం 2 నా బ్రతుకు కాలానికి అధిపతివి నీవే నా తోడువై నిలిచిన మహనీయుడు నీవే నీ స్నేహమే నాకు వరముగనిచ్చినావే నీ ప్రేమనే కీర్తనగా పాడెద మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com ​​​ Contact Us: 9494081943 , 9492188898 Email : dgaudiost@gmail.com 》》》》》【 మనవి 】《《《《《 మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు . విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు . 》》》》》【 శుభవార్త 】《《《《《 వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .