కోట్లాది మందికి నచ్చిన మెచ్చిన మహావిష్ణువు
పరమేష్ భక్తి సంగీతం
0:00 / 0:00
కోట్లాది మందికి నచ్చిన మెచ్చిన మహావిష్ణువు
4 526 просмотров · 13 дн. назад
పరమేష్ భక్తి సంగీతం
587 подписчиков
4 526 просмотров · 13 дн. назад
పల్లవి
హరియనావే శ్రీ హరియనావే
హరిపాదములే గతియనావే
హరియనావే శ్రీ హరియనావే
హరిపాదములే గతియనావే
చరణం 1
నిలకడలేనిది కాయం
అలజడి అయినది ప్రాయం
నిలకడలేనిది కాయం
అలజడి అయినది ప్రాయం
హరినామామృతం దివ్య ఔషధము
హరినామామృతం దివ్య ఔషధము
అనిశము గ్రోలి తరించవె మనసా
హరియనావే శ్రీ హరియనావే
హరిపాదములే గతియనావే
హరియనావే శ్రీ హరియనావే
చరణం 2
మనసు బిగించి మమత లడంచి
మనసు బిగించి మమత లడంచి
మదమత్సరముల మదమనచి
మదమత్సరముల మదమనచి
మనసార శ్రీ హరిని స్మరించి
మనసార శ్రీ హరిని స్మరించి
భవసాగరమును దాటవె మనసా
హరియనావే శ్రీ హరియనావే
హరిపాదములే గతియనావే
హరియనావే శ్రీ హరియనావే
చరణం 3
మాయల వెంటనే పరుగిడకే
మమతల వలలో చిక్కకే
మాయల వెంటనే పరుగిడకే
మమతల వలలో చిక్కకే
మనసారా శ్రీ హరినే తలచుకొని
మనసారా శ్రీ హరినే తలచుకొని
హరి సన్నిధిని చేరవె మనసా
హరియనావే శ్రీ హరియనావే
హరిపాదములే గతియనావే
హరియనావే శ్రీ హరియనావే ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,ఓం నమో భవతే వాసుదేవాయ!
ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువు / శ్రీకృష్ణుడికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన మరియు మనసును హత్తుకునే భక్తి పాటను మీ ముందుకు తీసుకువచ్చాము. ఈ పాట మీకు నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి మరియు మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకొని మరిన్ని భక్తి వీడియోల కోసం గంట సింబల్‌ని నొక్కండి!
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
#LordVishnu #TeluguDevotionalSongs #BhaktiSongs #SriMahavishnu #DevotionalStatus #TeluguBhakti #TrendingDevotional #కృష్ణాసాంగ్స్,,,,,,,,,,,,-------------------------------------------------------------------------Telugu devotional songs
Sri Maha Vishnu songs Telugu
Lord Vishnu songs
Devotional status Telugu
Bhakti songs Telugu 2026
Trending devotional music
కోట్లాది మందికి నచ్చిన సాంగ్
Mahavishnu devotional hits
Peaceful bhak🎵,,,కోట్లాది మందికి నచ్చిన సాంగ్
శ్రీ మహావిష్ణువు భక్తి పాటలు
తెలుగు భక్తి గీతాలు
శ్రీకృష్ణ భక్తి పాటలు
మనసు ప్రశాంతంగా ఉండే పాట
విష్ణు సహస్రనామ స్లోతాలు
తెలుగు భక్తి స్టేటస్
దైవిక భక్తి సంగీతం
శక్తివంతమైన భక్తి పాట
హిందూ దేవాలయాల పాటలు
,,,,,
Telugu devotional songs
Sri Maha Vishnu songs Telugu
Lord Vishnu bhakti songs
Devotional status Telugu
Bhakti songs Telugu 2026
Trending devotional music
Peaceful god songs Telugu
Mahavishnu devotional hits
Hindu devotional audio
Divine Krishna songs