Naruto Legends: konoha Heroes Songs Collection | Naruto Shippuden | Naruto Shippuden folk songs amv
DP Anime Beats
0:00 / 0:00
Naruto Legends: konoha Heroes Songs Collection | Naruto Shippuden | Naruto Shippuden folk songs amv
22 552 просмотра · 3 мес. назад
DP Anime Beats
2,35 тыс. подписчиков
22 552 просмотра · 3 мес. назад
ఈ వీడియోలో నరుటో సీరియల్ లోని అత్యంత శక్తివంతమైన konoha హీరోల ప్రయాణాన్ని అద్భుతమైన పాటల రూపంలో చూడవచ్చు. నరుటో, sasuke, minato, madara వంటి లెజెండరీ క్యారెక్టర్లు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ మ్యూజికల్ సాంగ్ ఆస్వాదించండి.
వీడియో ముఖ్యాంశాలు:
ఈ వీడియోలో మీరు చూడబోయే లెజెండరీ క్యారెక్టర్లు: నరుటో ,
kakashi, mighty guy, ఇటాచి , shisu yi , minato,, sasuke , madara , మరియు hasi Rama.
నరుటో మరియు konoha యోధుల ఎమోషనల్ స్టోరీస్.
పక్కా విలేజ్ ఫోక్ మరియు మాస్ డీజే style lo
రూపొందించిన స్పెషల్ మ్యూజిక్.
మన dp anime beats chenal lo ఇప్పటివరకు మనం క్రియేట్ చేసిన నరుటో మరియు konoha లెజెండ్స్ స్పెషల్ సాంగ్స్ అన్నీ ఇప్పుడు ఒకే చోట. చూడబోతున్నారు
నరుటో, kakashi, mighty guy, ఇటాచి , shisu yi , minato,, sasuke , madara,hasi Rama హీరోస్ పై నేను నా మిత్రుడు కలిసి సాంగ్ లిరిక్స్ రాసి సోనూ ఐ సాంగ్ ను క్రియేట్ చేసాము
సీరియల్: Naruto Shippuden
క్యారెక్టర్స్: naruto, kakashi, mighty guy, itachi , shisu yi , minato,, sasuke , madara,hasi Rama
సాంగ్: సోనూ ఐ
ఎడిటింగ్ & సాంగ్ లిరిక్స్: జి. దుర్గాప్రసాద్
Naruto, Naruto Telugu, Konoha Legends, Naruto Songs Collection, Telugu Folk DJ Songs, Anime Telugu, Naruto Shippuden, Obito Uchiha, Madara Uchiha, Sasuki, Minato, Anime Music Video, Telugu Music, Durga Prasad Anime.