Перейти к содержимому

లోకో పైలట్ డ్యూటీ ఎలా ఉంటుంది? Sign-On,Caution Order, BPC, Running Room & Loco Pilot Complete Guide

AKHIL SENAPATHI TECH

0:00 / 0:00

లోకో పైలట్ డ్యూటీ ఎలా ఉంటుంది? Sign-On,Caution Order, BPC, Running Room & Loco Pilot Complete Guide

149 052 просмотра · 1 месяц назад
AKHIL SENAPATHI TECH
12,2 тыс. подписчиков
149 052 просмотра · 1 месяц назад
​Indian Railways Loco Pilot Life & Duty Details: Causion Order నుండి Home Town Rest వరకు పూర్తి వివరాలు ​Indian Railways లోకో పైలట్ (ALP & LP) డ్యూటీ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సైన్ ఆన్ (Sign-On) చేసినప్పటి నుంచి కాషన్ ఆర్డర్, BPC (Brake Power Certificate), బ్లాక్ సెక్షన్ రన్నింగ్, రన్నింగ్ రూమ్ రూల్స్ మరియు హోమ్ టౌన్ రెస్ట్ (Safe Rest) గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. అలాగే ఒక లోకో పైలట్ ఎలా కావాలి, దానికి ఉండే అర్హతలు మరియు ఎగ్జామ్ ప్రాసెస్ (CBT) గురించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియోను చివరి వరకు చూడండి! ​వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి! ​ ​0:03- Intro: లోకో పైలట్ డ్యూటీ విశేషాలు ​1:15 - Sign-On & Duty Reporting ప్రొసీజర్ ​1.30:30 - Caution Order & BPC (Brake Power Certificate) పూర్తి వివరాలు ​3:00 - Train Running & Block Section లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ​4:15 - Running Room Rules & Hours (రన్నింగ్ రూమ్ గంటలు, సౌకర్యాలు) ​8:30 - HQ / Home Town Rest Rules (హోమ్ టౌన్ లో ఎంత రెస్ట్ ఇస్తారు?) ​10:00 - How to Become a Loco Pilot (అర్హతలు & ఎగ్జామ్ ప్రాసెస్) ​12:00 - CBT Stages (CBT-1, CBT-2, CBAT) మరియు సెలక్షన్ ప్రాసెస్ ​14:30 - Outro & Conclusion Loco Pilot duties in Indian Railways ​Loco pilot sign on and sign off process ​What is Caution Order in railways ​Brake Power Certificate BPC details ​Running room rules for loco pilots ​Indian railways loco pilot rest hours ​How to become loco pilot in Telugu ​RRB ALP selection process Telugu ​CBT 1 and CBT 2 railway exam ​Loco pilot life style Indian railways ​Akhil Senapati Tech railway #LocoPilot #IndianRailways #RRBALP #TrainDriver #RailwayJobs #RailwayExams #TrainLovers #IndianTrains#ViralVideo #YouTubeIndia#JobSeekers #CareerGuidance#TeluguTech #TeluguYouTube #TrendingTelugu #TeluguFacts #RailwayUpdatesTelugu