2026 రాఖీ పౌర్ణమి ఎప్పుడు? రాఖీ ఏ టైమ్‌కి కట్టాలి? 9:48 తర్వాత కట్టొచ్చా? | పంచాంగం📝
Naa kalala prapancham
0:00 / 0:00
2026 రాఖీ పౌర్ణమి ఎప్పుడు? రాఖీ ఏ టైమ్‌కి కట్టాలి? 9:48 తర్వాత కట్టొచ్చా? | పంచాంగం📝
112 просмотров · 2 недели назад
Naa kalala prapancham
122 подписчика
112 просмотров · 2 недели назад
2026 రాఖీ పౌర్ణమి తేదీ, రాఖీ కట్టాల్సిన సమయం, పౌర్ణమి తిథి, భద్ర కాలం, రాహుకాలం తదితర ముఖ్యమైన వివరాలను వీడియోలో సులభంగా తెలుసుకుందాం.
🙏🌕 రాఖీ పౌర్ణమి: ఆగస్టు 28, 2026📿 పౌర్ణమి తిథి ముగింపు: ఉదయం 9:48🧿 భద్ర: సూర్యోదయానికి ముందే ముగుస్తుంది🙏
రాఖీ: పౌర్ణమి తిథిలో కట్టాలనుకునేవారు ఉదయం 9:48లోపు కట్టుకోవడం ఉత్తమం.
ఈ వీడియోలో:
👉 రాఖీ పౌర్ణమి ఎప్పుడు?👉 రాఖీ ఏ సమయంలో కట్టాలి?👉 9:48 తర్వాత రాఖీ కట్టవచ్చా?👉 భద్ర అంటే ఏమిటి?👉 రాహుకాలం, యమగండం, గుళిక, వర్జ్యం గురించి👉 రాఖీ కట్టే విధానం👉 రాఖీ కట్టేటప్పుడు చెప్పే మంత్రం👉 రక్షాబంధనం వెనుక ఉన్న కథఅన్నీ వివరంగా తెలుసుకోవచ్చు.
🙏 అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు!
Naa Kalala Prapancham ఛానల్‌ను Subscribe చేసి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగస్వాములు అవ్వండి.
❤️#RakhiPournami2026#RakshaBandhan2026#Rakhi2026#RakhiTime2026#RakhiPournami#RakshaBandhan#RakhiMuhurtam#TeluguPanchangam#TelanganaPanchangam#HyderabadPanchangam#SravanaPournami#TeluguDevotional#TeluguBhakti#NaaKalalaPrapancham#RakhiFestival #telugutravellerharish