Navarathan Korma 😍 | హోటల్ స్టైల్ నవరత్న కుర్మా ఇంట్లోనే | Restaurant Style Recipe
Ramya's Kitchen USA
0:00 / 0:00
Navarathan Korma 😍 | హోటల్ స్టైల్ నవరత్న కుర్మా ఇంట్లోనే | Restaurant Style Recipe
118 просмотров · 11 дн. назад
Ramya's Kitchen USA
220 подписчиков
118 просмотров · 11 дн. назад
హాయ్ ఫ్రెండ్స్! 👋❤️ Welcome to @Ramya'skitchenusa
ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో రుచికరమైన Restaurant Style Navarathan Korma ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 😋
రకరకాల కూరగాయలతో, రిచ్ & క్రీమీ గ్రేవీతో చేసే ఈ నవరత్న కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్ రుచిని మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు! 🥕🫛🥔
🍽️ This delicious Navarathan Korma goes perfectly with:
Chapati & Roti
Puri
Parotta
Naan
Jeera Rice
Veg Pulao
✨ Recipe ✨
carrot 🥕 - ½ cup
Beans - ½ cup
cauliflower - ½ cup
Peas 🫛 - ½ cup
potato 🥔 - 1 cup
Ginger Garlic paste - 1 tspn
almonds cut - ¼ cup
raisins - ¼ cup
Salt
Garam Masala - 1 tbspn
turmeric Powder - ¼ tspn
coriander Powder - 1 tbspn
cumin powder - 1 tbspn
Fresh Cream - ½ cup
✨ Masala Paste ✨
coconut fresh/Dry - ½ cup
Cashew nuts - 12 to 15
Green chillies- 2 or 3
khus khus - 1 tbspn
Tomato - 1
మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. ❤️
👍 వీడియో నచ్చితే Like చేయండి.
💬 మీ ఫేవరెట్ కుర్మా ఏదో Comment చేయండి.
🔔 మరిన్ని టేస్టీ తెలుగు వంటకాల కోసం మా ఛానల్‌ని Subscribe చేసుకోండి.
❤️ మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం!
#NavarathanKorma #NavaratanKorma #NavarathanKurmaRecipe #VegKurma #TeluguRecipes #TeluguVantalu #RestaurantStyleKurma #IndianVegRecipes #KurmaRecipe #CookingInTelugu