Перейти к содержимому

చివరి శ్రావణ శుక్రవారం ఇలా చేసుకున్నాం 🙏 | చిన్నారి కృష్ణుడి గెటప్ 💙 | కృష్ణాష్టమి Special Vlog

Rishimini Diaries

0:00 / 0:00

చివరి శ్రావణ శుక్రవారం ఇలా చేసుకున్నాం 🙏 | చిన్నారి కృష్ణుడి గెటప్ 💙 | కృష్ణాష్టమి Special Vlog

266 просмотров · 2 недели назад
Rishimini Diaries
80 подписчиков
266 просмотров · 2 недели назад
చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా మా ఇంట్లో చేసుకున్న సింపుల్ పూజ 🙏🪔, పూజా అలంకరణ, ముగ్గు మరియు చిన్నారి కృష్ణుడి గెటప్ 💙 మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో మా ఇంటి పూజా కార్యక్రమంతో పాటు కృష్ణాష్టమి స్పెషల్ సందడి మరియు చిన్నారుల కృష్ణ గెటప్ క్షణాలను కూడా చూడొచ్చు. 🦚💙 అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు 🙏✨ శ్రీకృష్ణుడి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. 💙 వీడియో నచ్చితే Like 👍 Share ↗️ Subscribe ❤️ చేయడం మర్చిపోవద్దు. #LastSravanaSukravaram #SravanaSukravaram #SimplePooja #IntiPooja #HomelyVlog #TeluguVlog #TeluguVlogger #KrishnaAshtami #Krishnashtami #KrishnaJanmashtami #KrishnaGetup #KrishnaSpecial #FestivalVlog #PoojaVlog #TeluguFamilyVlog #DailyVlog #IndianVlog #DevotionalVlog #AndhraVlogger #RishiMiniDiaries