Перейти к содержимому

STHUTHULAPAI ASEENUDAA

Bandaru Gospel Melodies

0:00 / 0:00

STHUTHULAPAI ASEENUDAA

172 просмотра · 3 дн. назад
Bandaru Gospel Melodies
198 подписчиков
172 просмотра · 3 дн. назад
Music, Editing & Produced by Bandaru J M Suresh Contact: +91 96180 87646 (Whats App only) Singer: Bollu Vijay Kumar Lyric of the song: స్తుతులపై అసీనుడా స్తోత్రించెద నిన్ను అందుకో నా స్తుతిమాలిక నా పేద హృదయ గీతికా శిలవంటి నా జీవితం మార్చినావు ఇల శిల్పంగా శిల్పమైన నన్ను నిల్పినావు జీవమిచ్చి నీ రూపంలో అందుకో నా స్తుతిమాలిక నా పేద హృదయ గీతికా నీ జీవరూపమైన మట్టిబొమ్మను నన్ను పెంచినావు విలువనెంతో నీ రక్తములో నింపి అందుకో నా స్తుతిమాలిక నా పేద హృదయ గీతికా Indian Christian Song Indian Worship Song Traditional Christian Song Indian Gospel Music Telugu Christian Song Telugu Worship Song Telugu Gospel Song South Indian Christian Song Christian Bhakti Song Indian Devotional Song