దసరా స్పెషల్ కర కర లాడే మినపప్పు మసాలా గారెలు
thota's creation
0:00 / 0:00
దసరా స్పెషల్ కర కర లాడే మినపప్పు మసాలా గారెలు
41 просмотр · 18 ч назад
thota's creation
835 подписчиков
41 просмотр · 18 ч назад
మినప్పపు మసాలా గారెలు (మసాలా మినపవడలు) తయారీ విధానం :
కావలసిన పదార్థాలు:
మినపప్పు - 1 కప్పు (6-7 గంటలు నానబెట్టినది)
పచ్చిమిర్చి - 3 లేదా 4 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి - paste
ఉల్లిపాయ - 1 (సన్నని ముక్కలు)
జీలకర్ర ధనియాలు - 1 స్పూన్
మిరియాలు - 1/2 స్పూన్ (లేదా కచ్చాపచ్చాగా దంచినవి)
కరివేపాకు, పుదీనా, మెంతికూర, తోటకూర కొత్తిమీర - కొద్దిగా (తరిగినది)
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా