Перейти к содержимому

జగజ్జననికి పూల🧺💐🕉️ గృహాలక్ష్మిలో ఈరోజు ఏమైందంటే?Suddenగా చుట్టాలొస్తే Instantదోశ చేయండి DIY-రసం పొడి

Sakhi Diaries

0:00 / 0:00

జగజ్జననికి పూల🧺💐🕉️ గృహాలక్ష్మిలో ఈరోజు ఏమైందంటే?Suddenగా చుట్టాలొస్తే Instantదోశ చేయండి DIY-రసం పొడి

270 970 просмотров · 5 лет назад
Sakhi Diaries
531 тыс. подписчиков
270 970 просмотров · 5 лет назад
FOR BUSINESS ENQUIRY sakhidiaries9@gmail.com sakhidiariesbusiness@gmail.com You can also contact us on instagram (sakhi_diaries) ====================================================================================================== MY AMAZON STORE LINK 👇👇 నేను వాడే AMAZON ఐటమ్స్ అన్ని ఈ link స్టోర్ లో ఉన్నాయి PLEASE చెక్ చేయండి 👇👇 👉👉 https://www.amazon.in/shop/sakhidiaries ఈరోజు నేను సప్పిడి పప్పు , కంది రసం, మిరియాల రసం, ఇంట్లోనే చేసిన రసం పొడి, ఎండాకాలం కదా... మామిడికాయ రోటి కారం దంచారు మా అత్తయ్య గారు. పాపకి బాలేదు అని టమాటా బాత్ చేసానండి. సడన్ గా చుట్టూ లోస్తే Instant దోశ వేసాను. ఇది 2 Cups గోధుమ పిండి, 2 cups బియ్యం పిండి 1 spoon జీలకర్ర తగినంత ఉప్పు, చాలా Tasty గా ఉంటాయండి దోశలు. తప్పకుండా Try చేయండి. ప్రపంచం లోనే 2వ జగజ్జనని అమ్మవారి గుడి నంద్యాలలో ఉందండి. ఆ గుడి వార్షికోత్సవాల కోసం పూలబుట్ట తీసుకెళ్ళి సమర్పించానండి. please like,share & subscribe to SAKHI DIARIES 🥰🙏 Thanks for watching🥰 #BreakfastVlog #InstantDosa #DIYRasamPowder #HomemadeRasamPowder #HomemadeRasamPodi #JagajjananiTemple #Nandyal #Kurnool #DalInTelugu #RasamInTelugu . #recommended #recommendedChannel #recommendedvideos #recommendedvlogs #recommendedrecipes #recommendedSakhidiaries #recommendedSakhidiariesVlogs #recommendedtelugurecipes #recommendedtrending #recommendedtrendingVlogs #recommendedViral #recommendedViralVideos #recommendedTrendingVideos