Telangana's Future Takes Shape | CM Revanth Reddy on Musi Riverfront & Bharat Future City
Telangana CMO
0:00 / 0:00
Telangana's Future Takes Shape | CM Revanth Reddy on Musi Riverfront & Bharat Future City
8 186 просмотров · 2 месяца назад
Telangana CMO
236 тыс. подписчиков
8 186 просмотров · 2 месяца назад
Chief Minister A. Revanth Reddy reaffirmed that the prestigious Musi Riverfront Development and Bharat Future City projects, which are set to transform the landscape of Telangana, will be completed under all circumstances. He stated that the government is working with the determination to ensure that Hyderabad does not face the severe challenges of pollution and flooding currently experienced by major metropolitan cities such as Delhi, Mumbai, and Bengaluru.
The Chief Minister launched Vanamahotsavam 2026 by planting a sapling at the Gurrranguda Eco Park in the LB Nagar constituency. He also visited the photo exhibition showcasing the development and features of the Eco Park.
As part of Vanamahotsavam, he inaugurated various development works worth ₹35.50 crore related to plantation drives, forest development, wildlife conservation, and environmental protection across several districts. He also laid the foundation for projects worth ₹17.84 crore in the Gurranguda Reserve Forest.
తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ప్రతిష్టాత్మకమైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. దేశంలోని ఢిల్లీ, ముంబయ్, బెంగుళూరు లాంటి మహానగరాలు ఎదుర్కొంటున్న కాలుష్యం, వరదల వంటి దుస్థితి హైదరాబాద్ నగరానికి రాకూడదన్న సంకల్పంతో పని చేస్తున్నామని చెప్పారు.
ఎల్‌బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని గుర్రంగూడ ఎకోపార్క్‌లో ముఖ్యమంత్రి గారు మొక్కను నాటి వనమహోత్సవం - 2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎకో పార్క్ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.
వనమహోత్సవంలో భాగంగా పలు జిల్లాల్లో మొక్కలు నాటడం, వనాల పెంపుతో పాటు వన్య ప్రాణుల సంరక్షణ, ప్రకృతి సంరక్షణకు సంబంధించి రూ.35.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ. 17.84 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులకు శ్రీకారం చుట్టారు.
#RevanthReddy #Vanamahotsavam2026 #Telangana #GreenTelangana #TreePlantation #Hyderabad #EcoPark #Environment #Gurramguda #MusiRiverFront #BharathFutureCity #ReserveForest