Перейти к содержимому

SupremeCourt CJI SuryaKant: సుప్రీం కోర్టు కొత్త CJI ప్రమాణం | India Judiciary | Asianet News Telugu

Asianet News Telugu

0:00 / 0:00

SupremeCourt CJI SuryaKant: సుప్రీం కోర్టు కొత్త CJI ప్రమాణం | India Judiciary | Asianet News Telugu

5 291 просмотр · 9 мес. назад
Asianet News Telugu
745 тыс. подписчиков
5 291 просмотр · 9 мес. назад
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, పలువురు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 2027 ఫిబ్రవరి 9 వరకు సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్ కొనసాగుతారు‌. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వ్యక్తిగా జస్టిస్‌ సూర్యకాంత్ చరిత్రలో నిలిచారు. #JusticeSuryaKant #CJI #SupremeCourt #DroupadiMurmu #PMModi #OathCeremony #IndianJudiciary #AsianetNewsTelugu #National Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️ Download the Asianet News App now! Available on Android & iOS 👉 Android: https://play.google.com/store/apps/de... 👉 iOS: https://apps.apple.com/in/app/asianet... Like and Subscribe: WhatsApp ► https://whatsapp.com/channel/0029Va5b... Website ► https://telugu.asianetnews.com/ YouTube ►    / @asianetnewstelugu   Facebook ►   / asianetnewstelugu   Twitter ► https://x.com/asianetnewstl Instagram ►   / asianetnews.telugu