Перейти к содержимому

AI తో IRCTC Train Ticket Book చేయొచ్చా? 🤯 | GPT-6 Astra Telugu

BharathGedela

0:00 / 0:00

AI తో IRCTC Train Ticket Book చేయొచ్చా? 🤯 | GPT-6 Astra Telugu

297 просмотров · 5 дней назад
BharathGedela
28 подписчиков
297 просмотров · 5 дней назад
AI తో IRCTC Train Ticket Book చేయొచ్చా? 🤯🚆 ఈ వీడియోలో GPT-6 Astra ని use చేసి, IRCTC లో train ticket booking process ని practically test చేశాను. Normally IRCTC లో ticket book చేయాలంటే From station, To station, journey date, train, class, availability, passenger details ఇలా చాలా steps manually complete చేయాలి. కానీ ఇవన్నీ ఒక్కొక్కటిగా మనమే చేయకుండా, మన requirement ని AI కి simple గా చెప్తే ఏమవుతుంది? GPT-6 Astra browser ని use చేసి: • IRCTC website open చేయడం • From & To stations enter చేయడం • Journey date select చేయడం • Available trains search చేయడం • Train & class options check చేయడం • Seat availability చూడడం • Booking process లో next steps handle చేయడం ఇవన్నీ ఎంతవరకు చేయగలదో ఈ వీడియోలో real-time గా చూపించాను. Password, OTP, CAPTCHA, passenger personal information మరియు payment related sensitive details మాత్రం manually handle చేయడం better. ఈ channel లో AI tools, new technology, practical AI use cases, tutorials మరియు real-world experiments ని simple Telugu లో explore చేస్తాను. AI గురించి just theory కాకుండా, నిజంగా మన daily life & work లో ఎలా use చేయొచ్చో తెలుసుకోవాలంటే Subscribe చేయండి. Thanks for watching ❤️ — Bharath Gedela #GPT6Astra #IRCTC #AI #ArtificialIntelligence #TeluguTech #TeluguAI #TrainTicketBooking #AITools #AIAgents