నేలకొరిగిన 6వేల విద్యుత్ స్తంభాలు | Severe Cyclone Arnab Destruction| AP Heavy Rains & Updates
Samayam Telugu
0:00 / 0:00
నేలకొరిగిన 6వేల విద్యుత్ స్తంభాలు | Severe Cyclone Arnab Destruction| AP Heavy Rains & Updates
86 473 просмотра · 6 дн. назад
Samayam Telugu
694 тыс. подписчиков
86 473 просмотра · 6 дн. назад
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన 'అర్నబ్' అతి తీవ్ర తుపాను యానాంకు నైరుతి దిశలో నరసాపురానికి సమీపంలో తీరం దాటింది. తుపాను తీవ్రతకు ఉభయ గోదావరి జిల్లాలు, ముఖ్యంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అతలాకుతలమైంది. గంటకు 100 కిలోమీటర్ల పైగా వేగంతో వీచిన గాలులకు కోనసీమలోనే ఏకంగా 6 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అమలాపురం, ముమ్మడివరం, రావులపాలెం ప్రాంతాల్లో కొబ్బరి, అరటి తోటలు దెబ్బతినగా, రావులపాలెం-అమలాపురం మార్గంలో వృక్షాలు కూలి రాకపోకలు స్తంభించాయి. పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు రాత్రి 1:30 గంటలకు, ఉదయం 6 గంటలకు ఆర్టీజీఎస్, జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Severe Cyclonic Storm 'Arnab' has completed its landfall process near Narasapuram in Andhra Pradesh. The storm caused massive destruction across twin Godavari districts, with Dr. B.R. Ambedkar Konaseema district being the worst hit. Over 6,000 power poles were uprooted and thousands of acres of coconut and banana plantations were destroyed. AP Chief Minister Chandrababu Naidu conducted continuous reviews with RTGS officials and district collectors to expedite relief and restoration operations.
#CycloneArnab #ArnabCyclone #APRain #Konaseema #ChandrababuNaidu #AndhraPradesh #CycloneLandfall #TeluguNews #APNews #GodavariRains
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)