Перейти к содержимому

Jaundice : పచ్చ కామెర్ల వ్యాధి ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే ఏం చేయాలి?

BBC News Telugu

0:00 / 0:00

Jaundice : పచ్చ కామెర్ల వ్యాధి ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే ఏం చేయాలి?

211 667 просмотров · 3 года назад
BBC News Telugu
2,15 млн подписчиков
211 667 просмотров · 3 года назад
కళ్లు పచ్చగా కనిపించడం, మూత్రం పచ్చగా రావడం అనేది పచ్చ కామెర్ల లక్షణం. రక్త హీనతతో కళ్లు తెల్లగా పాలి పోయినట్టు అయితే దాన్ని తెల్ల పసరికలు అంటారు. పచ్చ కామెర్లు కాలేయ సంబంధిత సమస్య. దీనితోపాటు కాలేయానికి కలిగే అన్నిఆరోగ్య సమస్యల గురించి, వాటి కారణాల గురించి, నివారణ, చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. కథనం: డాక్టర్ ప్రతిభాలక్ష్మి #Jaundice #Kamerlu #health ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu