వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం & వ్రత కథ | Vinayaka Chavithi Puja Vidhanam Telugu
Bhakti Margam
0:00 / 0:00
వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం & వ్రత కథ | Vinayaka Chavithi Puja Vidhanam Telugu
88 просмотров · 3 дня назад
Bhakti Margam
1,08 тыс. подписчиков
88 просмотров · 3 дня назад
వీడియో వివరణ
శ్రీ గణేశాయ నమః 🙏
ఈ వీడియోలో వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం మరియు పూర్తి వ్రతకథను భక్తిశ్రద్ధలతో అందిస్తున్నాము.
ఈ వీడియోలో:
పూజకు కావలసిన సామగ్రి
పూజా ప్రారంభ విధానం
సంకల్పం
కలశ స్థాపన
వినాయక ధ్యానం, ఆవాహనం
షోడశోపచార పూజ
ఏకవింశతి పత్ర పూజ,
ధూపం, దీపం, నైవేద్యం
తాంబూలం, మంత్రపుష్పం
నీరాజనం,
వినాయక చవితి సంపూర్ణ వ్రతకథ
చంద్రదర్శన దోషం
శమంతకోపాఖ్యానం
కథా ఫలశ్రుతి
అన్నీ సులభంగా అనుసరించగలిగే విధంగా వివరించబడ్డాయి.
ఈ పవిత్రమైన పూజను, వ్రతకథను భక్తితో ఆచరించినవారి విఘ్నాలు తొలగి, సకల కార్యాలు సిద్ధించాలని శ్రీ సిద్ధివినాయకుణ్ణి ప్రార్థిద్దాం.
వినాయక చవితి రోజున అనుకోకుండా చంద్రుణ్ణి దర్శించినవారు శమంతకమణి కథను విని, సంబంధిత శ్లోకాన్ని పఠించడం సంప్రదాయం.
ఓం గం గణపతయే నమః।
శ్రీ సిద్ధివినాయక స్వామికి జై!
వీడియో మీకు ఉపయోగపడితే Like చేయండి, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో Share చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్‌ను Subscribe చేసుకోండి.
హ్యాష్‌ట్యాగ్స్
#వినాయకచవితి #వినాయకపూజ #వినాయకవ్రతకథ #గణేశచతుర్థి #గణపతిపూజ #పూజావిధానం #సంపూర్ణవ్రతకథ #చంద్రదర్శనదోషం #శమంతకోపాఖ్యానం #సిద్ధివినాయకుడు #తెలుగుభక్తి #తెలుగుపూజావిధానం #VinayakaChavithi #GaneshChaturthi #VinayakaPuja #GaneshPuja #VrathaKatha #TeluguDevotional #PujaVidhanam #LordGanesha