Перейти к содержимому

నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో // NEE CHALLANI NEDALO NEE CHAKKANI SEVALO TELUGU CHRISTIAN SONG

Prasanna Kumar Mothe

0:00 / 0:00

నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో // NEE CHALLANI NEDALO NEE CHAKKANI SEVALO TELUGU CHRISTIAN SONG

26 365 просмотров · 5 лет назад
Prasanna Kumar Mothe
4,73 тыс. подписчиков
26 365 просмотров · 5 лет назад
PRAISE THE LORD ALL OF YOU నా ఛానల్ ని ఆదరిస్తున్న మీకందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మీరు అందించే ఈ సపోర్ట్ ద్వారానే నేను ఇంకా పాటలు మీకు అందించాలని ఉత్సాహంతో ఉన్నాను. ఇంకా మన ఛానల్ ని మె ఫ్యామిలీ తో ఫ్రెండ్స్ తో పంచుకోగలరని మనవి. దేవుని రెక్కల నీడలోనే మనకు ఆశ్రయం ఆయన చల్లని నీడలో మనం బ్రతుకుతున్నాము అని తెలియజేసే ఈ సాంగ్ మనకు ఆదరణ దయచేస్తుంది , మనస్పూర్తిగా ఈ పాటను ఆస్వాదించండి. సాంగ్ లిరిక్స్ నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయా యేసయ్య..//2// 1. కష్టాలు ఎన్ని వచ్చినా - వేదనలు ఎదురైనా //2// నీ కృపా నాకు చాలు నీ కాపుదలా మేలు నీ పరిశుద్దాత్మతో నన్నాదరించావా...//2// 2. ఏర్పరచబడిన వంశమును - రాజులైన యాజకులుగా చేసితివి పరిశుద్ధ జనముగా - సొత్తైన ప్రజలుగా నీకొరకే జీవించుట నాకు భాగ్యము దయతో గమనించగలరు. మీకు ఏమైనా ఎడిట్ చేయని సాంగ్స్ ఉన్నట్లయితే నన్ను సంప్రదించండి అతి తక్కువ ధరలో మీకు ఇష్టమైన రీతిలో సాంగ్స్ చేసి ఇవ్వబడును. ఇప్పటికి కొంతమంది అడిగారు. వారికి పాటలు చేయడం జరిగింది. అట్టి పాటలను కూడా ఈ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున మీకు సాంగ్స్ ఎడిట్ చేపించాలి అనుకున్న వారు సంప్రధించగలరని మనవి CONTACT ME ;- +91 9346255577 E-MAIL :- prasannakumarmothe5@gmail.com