మోటివేషన్ అవసరం లేదు ✔️ కావాల్సింది ఇదే | Ep 4
Dr Asleshah, Ph.D
0:00 / 0:00
మోటివేషన్ అవసరం లేదు ✔️ కావాల్సింది ఇదే | Ep 4
10 538 просмотров · 9 мес. назад
Dr Asleshah, Ph.D
10 тыс. подписчиков
10 538 просмотров · 9 мес. назад
మీరు కూడా డిజిటల్ మహిళ అవ్వాలనుకుంటున్నారా..?
డిజిటల్ మహిళ శక్తి పథం™ మాస్టర్క్లాస్లో చేరండి.
click link :- https://digitalmahilapadham.com/
చాలా మంది మహిళలు
“Motivation లేదు” అనే కారణంతో
తమ లక్ష్యాలను మధ్యలోనే ఆపేస్తారు.
కానీ నిజం ఏంటంటే —
Consistency అంటే motivation కాదు.
ఈ Digital Mahila Life Skills Series – Episode 4 లో
• Motivation ఎందుకు నిలకడగా ఉండదో
• Consistency అంటే నిజంగా ఏమిటో
• Mood లేకపోయినా ఎలా ముందుకు వెళ్లాలో
• Women ఎందుకు consistency లో struggle అవుతారో
సులభంగా, స్పష్టంగా వివరించాను.
Perfection అవసరం లేదు.
Daily చిన్న అడుగు చాలు.
🌸 Digital Mahila Life Skills Series
మహిళలు
online & offline business లో
నిలకడగా, బలంగా ఎదగేందుకు రూపొందించిన సిరీస్.
ఈ వీడియో మీకు clarity ఇచ్చితే
ఒక Digital Mahila సోదరికి share చేయండి.
Comment లో
“నేను motivation కాదు, consistency ఎంచుకుంటాను”
అని రాయండి.
— Dr Asleshah Official
#drasleshah #DigitalMahila #LifeSkillsForWomen
#SelfTrust #OvercomeSelfDoubt #WomenConfidence #TeluguMotivation#Motivation #Consistency #MotivationvsConsistency