Перейти к содержимому

Sri Annapurna Devi Ashtottara Shatanamavali | శ్రీ అన్నపూర్ణ దేవి అష్టోత్తర శతనామావళి

Adyatmika Pravaham

0:00 / 0:00

Sri Annapurna Devi Ashtottara Shatanamavali | శ్రీ అన్నపూర్ణ దేవి అష్టోత్తర శతనామావళి

118 просмотров · 1 ч назад
Adyatmika Pravaham
398 подписчиков
118 просмотров · 1 ч назад
🙏 Sri Annapurna Devi Ashtottara Shatanamavali | Day 3 – Navaratri Special 🙏 నవరాత్రి ఉత్సవాలలో మూడవ రోజు శ్రీ అన్నపూర్ణ దేవి అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో పారాయణం చేద్దాం. అన్నపూర్ణా దేవి సమస్త జీవులకు అన్నాన్ని ప్రసాదించే జగన్మాత. అమ్మవారి నామస్మరణ మనలో భక్తిని, కృతజ్ఞతను, దానగుణాన్ని పెంపొందించుగాక. 🌺 శ్రీ అన్నపూర్ణ దేవి కృప మనందరిపై ఉండాలని ప్రార్థిద్దాం. 🙏 వీడియో నచ్చితే Like చేయండి, మీ కుటుంబ సభ్యులతో Share చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన Aadhyatmika Pravaham ఛానల్‌ను Subscribe చేయండి. ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః 🙏 ధన్యవాదాలు 🌺 #SriAnnapurnaDevi #AnnapurnaDevi #AshtottaraShatanamavali #NavaratriSpecial #Day3Navaratri #AnnapurnaDeviAshtottaram #TeluguDevotional #DevotionalSongs #AadhyatmikaPravaham