త్రివిక్రమ్ డైలాగ్స్‌తోనే స్టేజ్‌పై రచ్చలేపిన ప్రజ్వల్ | Aadarsha Kutumbam Even | ABP Desam
ABP Desam
0:00 / 0:00
త్రివిక్రమ్ డైలాగ్స్‌తోనే స్టేజ్‌పై రచ్చలేపిన ప్రజ్వల్ | Aadarsha Kutumbam Even | ABP Desam
89 просмотров · 3 ч назад
ABP Desam
789 тыс. подписчиков
89 просмотров · 3 ч назад
"వీడు తెగించేశాడు!" | త్రివిక్రమ్ డైలాగ్స్‌తోనే స్టేజ్‌పై రచ్చలేపిన ప్రజ్వల్ | Prajwal Speech at Aadarsha Kutumbam Event | Trivikram #ABPTeluguNews #ABPDesam #TeluguNews , #AadarshaKutumbam #Venkatesh #Trivikram #Prajwal #TrivikramSrinivas #PreReleaseEvent #VictoryVenkatesh #TollywoodNews #TeluguCinema #ViralSpeech #ShortsTelugu #TrendingNews
విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం' ప్రీరిలీజ్ ఈవెంట్లో ఓ అదిరిపోయే ఫన్నీ మూమెంట్ అందరి దృష్టినీ ఆకర్షించింది! ఈ సినిమాలో వెంకటేష్ కొడుకు పాత్రలో నటిస్తున్న యువ నటుడు ప్రజ్వల్ తన ప్రసంగంతో వేదికపై నవ్వులు పూయించడమే కాకుండా.. సాక్షాత్తూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌నే మెప్పించేశాడు.
గతంలో వివిధ సినీ వేదికలపై త్రివిక్రమ్ చెప్పిన ఫేమస్ స్పీచ్లలోని డైలాగులు, కొటేషన్లను తీసుకుని.. అదే స్టైల్లో ప్రజ్వల్ వేదికపై భారీ స్పీచ్ దంచికొట్టాడు. ప్రజ్వల్ చెప్పిన డైలాగులు, బాడీ లాంగ్వేజ్ చూసి పక్కనే ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆశ్చర్యపోతూ.. "వీడు తెగించేశాడు.." అంటూ సరదాగా పంచ్ వేశారు. దాంతో వేదికపై ఉన్న వెంకటేష్‌తో పాటు ఆడిటోరియంలోని వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam