Перейти к содержимому

Sunday Daily Vlog | బాబుకి బాలేదు.. ఆయన ఆఫీస్ కి! | Sunday Special Biryani & House Cleaning ✨

Anu Telugu vlogs 😊

0:00 / 0:00

Sunday Daily Vlog | బాబుకి బాలేదు.. ఆయన ఆఫీస్ కి! | Sunday Special Biryani & House Cleaning ✨

535 просмотров · 6 дн. назад
Anu Telugu vlogs 😊
404 подписчика
535 просмотров · 6 дн. назад
హాయ్ అండి అందరికీ నమస్కారం! 🙏 వెల్కమ్ టు మై ఛానల్! ఈరోజు వీడియోలో నా పూర్తి సండే రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. బాబుకి కాస్త ఒంట్లో బాలేకపోవడంతో పాటు, మా ఆయనకి ఆదివారం కూడా ఆఫీస్ ఉండడం వల్ల లంచ్ కోసం బయటనుండి బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. ఆ తర్వాత మార్కెట్ కి వెళ్లి తెచ్చిన కూరగాయలు ఫ్రిడ్జ్ లో సర్దడం, చిన్న ఫిష్ ట్యాంక్ క్లీనింగ్ లాంటి రోజూవారీ పనులన్నీ ఈ వ్లాగ్‌లో చూపించాను. వీడియో నచ్చితే తప్పకుండా Like చేయండి, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో Share చేయండి. అలాగే మన ఛానల్ ని Subscribe చేసుకోవడం మర్చిపోకండి! ❤️ #SundayVlog #TeluguVlogs #DailyVlog #SundayRoutine #FamilyVlog #Biryani #HomeCleaning #FishTankCleaning #TeluguYouTuber #IndianMomVlogs