జగన్ కోటకు కూటమి బీటలు! 9లో ఆరింట టీడీపీ వశం! | TDP Makes Inroads into Jagan’s Stronghold
The Federal Andhra Pradesh
0:00 / 0:00
జగన్ కోటకు కూటమి బీటలు! 9లో ఆరింట టీడీపీ వశం! | TDP Makes Inroads into Jagan’s Stronghold
604 просмотра · 12 ч назад
The Federal Andhra Pradesh
55,5 тыс. подписчиков
604 просмотра · 12 ч назад
జగన్ కోటకు కూటమి బీటలు! 9లో ఆరింట టీడీపీ వశం! | TDP Makes Inroads into Jagan’s Stronghold వైఎస్ జగన్కు రాజకీయంగా కీలకమైన కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. తొమ్మిది మున్సిపాలిటీల్లో ఆరు చోట్ల టీడీపీ నేతృత్వంలోని కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. ఈ పరిణామం జిల్లాలో రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? మిగిలిన స్థానాల్లో పరిస్థితి ఎలా ఉంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. #YSJagan #TDP #YSRCP #KadapaPolitics #AndhraPradesh #MunicipalElections #PoliticalNews #TDPAlliance #TeluguNews #LatestNews YS Jagan, TDP, YSRCP, Kadapa Politics, TDP Alliance, Municipal Elections, Andhra Pradesh Politics, TDP Unopposed Wins, Telugu Political News, Telugu News, Latest Telugu News
తాజా వార్తల కోసం The Federal యాప్ను డౌన్లోడ్ చేసుకోండి : https://play.google.com/store/apps/de...
For More News Updates
► The Federal Andhra Pradesh Web : https://andhrapradesh.thefederal.com/
►Subscribe to The Federal Andhra Pradesh Live: / @thefederalandhrapradesh
► Like us on Facebook: / thefederal.ap
► Follow us on Instagram: / thefederal_ap
► Follow us on Twitter: https://x.com/TheFederal_AP