Amma Nee Padamu | Lalitha devi Devotional Song | @VASAVISISTERS #durgadevotionalsongs #durgabhakti
VASAVI SISTERS(Vidushi P.Nagamani Manohar)
0:00 / 0:00
Amma Nee Padamu | Lalitha devi Devotional Song | @VASAVISISTERS #durgadevotionalsongs #durgabhakti
2 133 просмотра · 5 дней назад
VASAVI SISTERS(Vidushi P.Nagamani Manohar)
46,7 тыс. подписчиков
2 133 просмотра · 5 дней назад
song lyrics
TELUGU
అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మ ధన్యము ||అమ్మా||
బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణి నీ పాదము రమావాణీ సేవించిన రమ్యమైన పాదము కైలాస గిరియందు కదలాడే పాదము
అలమేరు నిలయాన్నీ అలరించే పాదము ॥అమ్మా
వేదన పొందిన జీవుల దరిచేర్చే పాదము చీకటి బ్రతుకున వెలుగులు విరజిమ్మే పాదము భవ బంధములను బాపే బంగారు పాదము అనురాగ పాశముతో బంధించే పాదము ॥ అమ్మా॥
వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతిగతులను నర్తించే పాదము యోగింద్రుల జపతపముల ధ్యానమే నీ పాదము భక్త జనుల అర్చనలతో శోభిల్లే పాదము ||అమ్మా||
లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము మూఢుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము అజ్ఞాన తిమిరమును తొలిగించే పాదము సుజ్ఞాన దీపమును వెలిగించే పాదము ॥ అమ్మా॥
కోటిజన్మ పుణ్యఫలము కోమలి నీ పాదము అల్పతపస్సులకు అది అందరాని పాదము వశిన్యాది దేవతలు వర్ణించిన పాదము
హయగ్రీవ భగవానులు అర్చించిన పాదము ||అమ్మా॥
నా జీవన గమ్యము నా భాగ్యము నీ పాదము నా గానము నా ప్రాణము సర్వము నీ పాదము చివరకు నే చేరేది శ్రీ మాత పాదము
శరణన్న వారికీ శరణమే నీ పాదము ||అమ్మా॥
Yes. Since you provided the full Telugu lyrics, I can transliterate them into *Kannada, Tamil, and English script* while keeping the wording and structure as close as possible.
Kannada
ಅಮ್ಮಾ ನೀ ಪಾದಮು ಆನಂದ ನಿಲಯಮು
ಅದಿ ತೆಲಿಸಿನ ವಾರಿದೇ ಜನ್ಮ ಧನ್ಯಮು ॥ಅಮ್ಮಾ॥
ಬ್ರಹ್ಮಾದುಲು ಪೂಜಿಂಚಿನ ಬ್ರಹ್ಮಣಿ ನೀ ಪಾದಮು
ರಮಾವಾಣೀ ಸೇವಿಂಚಿನ ರಮ್ಯಮೈನ ಪಾದಮು
ಕೈಲಾಸ ಗಿರಿಯಂದು ಕದಲಾಡೇ ಪಾದಮು
ಅಲಮೇರು ನಿಲಯಾನ್ನೀ ಅಲರಿಂಚೇ ಪಾದಮು ॥ಅಮ್ಮಾ॥
ವೇದನ ಪೊಂದಿನ ಜೀವుల ದರಿಚೇರ್ಚೇ ಪಾದಮು
ಚೀಕಟಿ ಬ್ರತುಕುನ ವೆಲುಗುಲು ವಿರಜಿಮ್ಮೇ ಪಾದಮು
ಭವ ಬಂಧಮುಲುನು ಬಾಪೇ ಬಂಗಾರು ಪಾದಮು
ಅನುರಾಗ ಪಾಶಮುತೋ ಬಂಧಿಂಚೇ ಪಾದಮು ॥ಅಮ್ಮಾ॥
ವೇದಶಾಸ್ತ್ರ ಪುರಾಣಾಲು ವಿವರಿಂಚೇ ಪಾದಮು
ಶಿವ ತಾಂಡವ ಜತಿಗತులను ನರ್ತಿಂಚೇ ಪಾದಮು
ಯೋಗೀಂದ್ರುಲ ಜಪತಪಮುಲ ಧ್ಯಾನಮೇ ನೀ ಪಾದಮು
ಭಕ್ತ ಜನుల ಅರ್ಚನಲತೋ ಶೋಭಿಲ್ಲೇ ಪಾದಮು ॥ಅಮ್ಮಾ॥
ಲೋಭಿನಿ ತ್ಯಾಗಿನಿ ಚೇಸೇ ಲೋಕಮಾತ ಪಾದಮು
ಮೂಢುನಿ ಜ್ಞಾನಿಗಾ ಮಾರ್ಚೇ ಮುಚ್ಚಟೈನ ಪಾದಮು
ಅಜ್ಞಾನ ತಿಮಿರಮುನು తొలగಿಂಚೇ ಪಾದಮು
ಸುಜ್ಞಾನ ದೀಪಮುನು ವೆಲಿಗಿಂಚೇ ಪಾದಮು ॥ಅಮ್ಮಾ॥
ಕೋಟಿಜನ್ಮ ಪುಣ್ಯಫಲಮು ಕೋಮಲಿ ನೀ ಪಾದಮು
ಅಲ್ಪತಪಸ್ಸುಲಕು ಅದಿ ಅಂದರಾನಿ ಪಾದಮು
ವಶಿನ್ಯಾದಿ ದೇವತಲು ವರ್ಣಿಂಚಿನ ಪಾದಮು
ಹಯಗ್ರೀವ ಭಗವಾನುಲು ಅರ್ಚಿಂಚಿನ ಪಾದಮು ॥ಅಮ್ಮಾ॥
ನಾ ಜೀವನ ಗಮ್ಯಮು ನಾ ಭಾಗ್ಯಮು ನೀ ಪಾದಮು
ನಾ ಗಾನಮು ನಾ ಪ್ರಾಣಮು ಸರ್ವಮು ನೀ ಪಾದಮು
ಚಿವరకు ನೇ ಸೇರೇದಿ ಶ್ರೀ ಮಾತ ಪಾದಮು
ಶರಣನ್ನ ವಾರಿಕೀ ಶರಣಮೇ ನೀ ಪಾದಮು ॥ಅಮ್ಮಾ॥
Tamil
அம்மா நீ பாதமு ஆனந்த நிலையமு
அதி தெலிசின வாரிதே ஜன்ம தன்யமு ॥அம்மா॥
பிரம்மாதுலு பூஜிஞ்சின பிரம்மணி நீ பாதமு
ரமாவாணீ சேவிஞ்சின ரம்யமைன பாதமு
கைலாஸ கிரியந்து கதலாடே பாதமு
அலமேறு நிலயான்னீ அலரிஞ்சே பாதமு ॥அம்மா॥
வேதன பொந்தின ஜீவுல தரிசேர்சே பாதமு
சீகடி பிரதுகுன வெலுகுலு விரஜிம்மே பாதமு
பவ பந்தமுலனு பாபே பங்காரு பாதமு
அனுராக பாசமுதோ பந்திஞ்சே பாதமு ॥அம்மா॥
வேதசாஸ்த்ர புராணாலு விவரிஞ்சே பாதமு
சிவ தாண்டவ ஜதிகதுலனு நர்திஞ்சே பாதமு
யோகீந்த்ருல ஜபதபமுல த்யானமே நீ பாதமு
பக்த ஜனுல அர்ச்சனலதோ சோபில்லே பாதமு ॥அம்மா॥
லோபினி த்யாகினி சேசே லோகமாத பாதமு
மூடுனி ஞானிகா மார்ச்சே முச்சடைன பாதமு
அஜ்ஞான திமிரமுனு தொலகிஞ்சே பாதமு
ஸுஜ்ஞான தீபமுனு வெலிகிஞ்சே பாதமு ॥அம்மா॥
கோடிஜன்ம புண்யபலமு கோமலி நீ பாதமு
அல்பதபஸ்ஸுலகு அதி அந்தரானி பாதமு
வசின்யாதி தேவதலு வர்ணிஞ்சின பாதமு
ஹயக்ரீவ பகவானுலு அர்ச்சிஞ்சின பாதமு ॥அம்மா॥
நா ஜீவன கம்யமு நா பாக்யமு நீ பாதமு
நா கானமு நா ப்ராணமு ஸர்வமு நீ பாதமு
சிவரகு நே சேரேதி ஸ்ரீ மாத பாதமு
சரணன்ன வாரிகீ சரணமே நீ பாதமு ॥அம்மா॥
English
Amma Nee Paadamu Aananda Nilayamu
Adi Telisina Vaaride Janma Dhanyamu ||Amma||
Brahmaadulu Poojinchina Brahmani Nee Paadamu
Ramaavaani Sevinchina Ramyamaina Paadamu
Kailaasa Giriyandu Kadalaade Paadamu
Alameru Nilayaanni Alarinche Paadamu ||Amma||
Vedana Pondina Jeevula Daricherche Paadamu
Cheekati Bratukuna Velugulu Virajimme Paadamu
Bhava Bandhamulanu Baape Bangaaru Paadamu
Anuraaga Paashamuto Bandhinche Paadamu ||Amma||
Vedashaastra Puraanaalu Vivarince Paadamu
Shiva Taandava Jatigatulanu Nartinche Paadamu
Yogindrula Japatapamula Dhyaaname Nee Paadamu
Bhakta Janula Archanalato Shobhille Paadamu ||Amma||
Lobhini Tyaagini Chese Lokamaata Paadamu
Moodhuni Jnaanigaa Maarche Muchchataina Paadamu
Ajnaana Timiramunu Tolaginche Paadamu
Sujnaana Deepamunu Veliginche Paadamu ||Amma||
Kotijanma Punyaphalamu Komali Nee Paadamu
Alpatapassulaku Adi Andarani Paadamu
Vashinyaadi Devatalu Varninchina Paadamu
Hayagreeva Bhagavaanulu Archinchina Paadamu ||Amma||
Naa Jeevana Gamyamu Naa Bhaagyamu Nee Paadamu
Naa Gaanamu Naa Praanamu Sarvamu Nee Paadamu
Chivaraku Ne Cheredi Shri Maata Paadamu
Sharananna Vaariki Sharaname Nee Paadamu ||Amma||