Перейти к содержимому

Body Healthyగా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ Tests తప్పనిసరి! | Full Body Checkup | Dr. Movva Srinivas

Dr. Movva Srinivas

0:00 / 0:00

Body Healthyగా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ Tests తప్పనిసరి! | Full Body Checkup | Dr. Movva Srinivas

3 154 просмотра · 3 месяца назад
Dr. Movva Srinivas
315 тыс. подписчиков
3 154 просмотра · 3 месяца назад
మన శరీరం Healthyగా ఉందా లేదా అనేది బయటకి కనిపించదు. చాలాసార్లు Sugar, BP, Thyroid, Cholesterol, Liver & Kidney Problems లాంటి వ్యాధులు ప్రారంభ దశలో లక్షణాలు లేకుండా ఉంటాయి. ఈ వీడియోలో Full Body Checkup కోసం తప్పనిసరిగా చేయించుకోవాల్సిన ముఖ్యమైన Tests గురించి తెలుసుకుందాం. ఏ Test ఎందుకు చేయాలి? ఎంతకాలానికి ఒకసారి చేయించుకోవాలి? ఏ Problems ముందే గుర్తించవచ్చు? అన్న విషయాలను సింపుల్‌గా వివరించాం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ Health గురించి మరింత జాగ్రత్తగా ఉండగలుగుతారు. 👉 వీడియో నచ్చితే Like 👍 Share 🔁 Subscribe 🔔 చేయండి. #FullBodyCheckup #HealthTests #BloodTest #HealthTips #TeluguHealthTips #Diabetes #Thyroid #Cholesterol #KidneyTest #LiverTest #SumanTV #HealthAwareness