Перейти к содержимому

భోసి కర్ర వినాయకుని దర్శించుకున్న ముధోల్ Ex MLA విట్టల్ రెడ్డి

Bhosi Karra Ganesh

0:00 / 0:00

భోసి కర్ర వినాయకుని దర్శించుకున్న ముధోల్ Ex MLA విట్టల్ రెడ్డి

257 просмотров · 7 часов назад
Bhosi Karra Ganesh
811 подписчиков
257 просмотров · 7 часов назад
బోసి గ్రామంలో శ్రీ వర సిద్ధి కర్ర వినాయకుని దర్శించుకున్న ముధోల్ Ex MLA విఠల్ రెడ్డి గారు 🙏 బోసి గ్రామంలో జరుగుతున్న శ్రీ వర సిద్ధి కర్ర వినాయకుని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముధోల్ Ex MLA విఠల్ రెడ్డి గారు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. 🙏🐘 ఈ వీడియోలో వినాయకుని అలంకరణ, పూజా కార్యక్రమాలు మరియు భక్తుల సందడి చూడవచ్చు. ❤️ వీడియో నచ్చితే Like 👍 Share ↗️ Subscribe 🔔 చేయండి. బోసి గ్రామం – వినాయకుని ప్రత్యేక కార్యక్రమాలు 🙏 గణపతి బప్పా మోరియా 🙏#బోసిగ్రామంలో #కర్రవినాయకుడు #ముధోల్ #విఠల్‌రెడ్డి #GaneshFestival #BosiVillage #KarraVinayakudu #VinayakaChavithi ❤️🙏